Nojoto: Largest Storytelling Platform

ఊహకు అందని ఊహలు అశ్రువుకి కారణమయే ఆశలు గాలిమేడల అ

ఊహకు అందని ఊహలు
అశ్రువుకి కారణమయే ఆశలు 
గాలిమేడల అన్వేషణ లు
ఎడారిలో వరుణుడి కోసం ఎదురుచూపులు
   ఇవన్ని నిరాశనే మిగులుస్తాయ్...
మనకు దక్కుతుందనుకునే దాన్నే పొ౦దాడానికి ప్రయత్ని౦చు
ఉన్న ఇ౦టినే అద్దాల మేడలా భావించు
వర్షపు చినుకు కోసం ఎదురుచూసే బదులు 
అదే ఎడారిలో ఓ ఒయాసిస్సును వెతుకు..
   మన ఊహలే,మన చేతలే మన జీవితం...
 #yqbaba 
#yqkavi #ఎడారి
#sltelugu
#teluguvelugu
#lovequotesbysrilathalion
#telugu
#oasis
ఊహకు అందని ఊహలు
అశ్రువుకి కారణమయే ఆశలు 
గాలిమేడల అన్వేషణ లు
ఎడారిలో వరుణుడి కోసం ఎదురుచూపులు
   ఇవన్ని నిరాశనే మిగులుస్తాయ్...
మనకు దక్కుతుందనుకునే దాన్నే పొ౦దాడానికి ప్రయత్ని౦చు
ఉన్న ఇ౦టినే అద్దాల మేడలా భావించు
వర్షపు చినుకు కోసం ఎదురుచూసే బదులు 
అదే ఎడారిలో ఓ ఒయాసిస్సును వెతుకు..
   మన ఊహలే,మన చేతలే మన జీవితం...
 #yqbaba 
#yqkavi #ఎడారి
#sltelugu
#teluguvelugu
#lovequotesbysrilathalion
#telugu
#oasis