Nojoto: Largest Storytelling Platform

ఏ బిడ్డా ఖాళీ కడుపుతో పడుకోకూడదు. పోషకాహారలోపంతో ఎ

ఏ బిడ్డా ఖాళీ కడుపుతో పడుకోకూడదు.
పోషకాహారలోపంతో ఎవరి భవిష్యత్తు
గిడసబారి పోకూడదు. ఏ కుటుంబానికీ 
రేపెలా గడుస్తుందన్న చింత ఉండకూడదు.
రాజకీయనాయకులకు నిజంగా దేశభక్తి
ఉంటే ఇదే వారి ఆశయం కావాలి.

©VADRA KRISHNA #antichildlabourday చౌదరి చరణ్ సింగ్
ఏ బిడ్డా ఖాళీ కడుపుతో పడుకోకూడదు.
పోషకాహారలోపంతో ఎవరి భవిష్యత్తు
గిడసబారి పోకూడదు. ఏ కుటుంబానికీ 
రేపెలా గడుస్తుందన్న చింత ఉండకూడదు.
రాజకీయనాయకులకు నిజంగా దేశభక్తి
ఉంటే ఇదే వారి ఆశయం కావాలి.

©VADRA KRISHNA #antichildlabourday చౌదరి చరణ్ సింగ్
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1