చెప్పుకో లేని బాధ నాది. గెలుపు లేని ఆట నాది.. చేరలేని గమ్యం నాది. తీరలేని ఆశ నాది. ఆనందం లేని నవ్వు నాది.. అన్నిటికీ లొంగిపోయి బ్రతుకుతున్న జీవితం నాది...! ©VADRA KRISHNA #MatchStick