Nojoto: Largest Storytelling Platform

అమ్మ అనే తియ్యని పదం దైవం ఇచ్చిన గొప్ప వరం. ఆ అద్

అమ్మ అనే తియ్యని పదం 
దైవం ఇచ్చిన గొప్ప వరం.
ఆ అద్భుతాన్నీ అందుకున్నా ప్రతిఒక్కరు తనని పదిలంగా కాపాడుకోమని మనసారా కోరుకుంటూ
-SJH

©Sowmya SJH
  Happy Mother's day to all the wonderful women out there.

#mothersday2022 #teluguquotes
sowmyasj7955

Sowmya SJH

New Creator

Happy Mother's day to all the wonderful women out there. #MothersDay2022 #teluguquotes #జీవితం

152 Views