Nojoto: Largest Storytelling Platform
krishnavadra7369
  • 254Stories
  • 7Followers
  • 827Love
    36Views

vadra krishna

  • Popular
  • Latest
  • Repost
  • Video
03ad7f891edfb59dc0a6d4606b67bf15

vadra krishna

విధి మనతో ఎంతగా చెలగాటమాడినా,పరాజయం మన ఇంటి పేరుగా మారినా, అకుటింత సంకల్పంతో అసమాన దైర్యంతో విధి నేదురించి గెలిచే ప్రయత్నం చేయాలే తప్ప,తలవంచి కుంగిపోకూడదు.

©vadra krishna
03ad7f891edfb59dc0a6d4606b67bf15

vadra krishna

క్లిష్టపరిస్థితుల్లో వీరునికి కూడా బలహీనుడి సహాయం అవసరం అవుతుంది.

©vadra krishna
  *ఏసోప్,(ప్రాచీన గ్రీకు కథకుడు)

*ఏసోప్,(ప్రాచీన గ్రీకు కథకుడు) #షాయారీ

45 Views

03ad7f891edfb59dc0a6d4606b67bf15

vadra krishna

బతకండి... బతకనివ్వండి!
(LIVE&LET LIVE)

©vadra krishna

36 Views

03ad7f891edfb59dc0a6d4606b67bf15

vadra krishna

నిస్సహాయ స్థితిలో నిజంగా ఆదుకునేది దృఢమైన నిర్ణయమేనని అనుభవం బోధిస్తుంది.

©vadra krishna షేక్స్పియర్ 

#Hope

షేక్స్పియర్ #Hope #జీవితం

0 Love

03ad7f891edfb59dc0a6d4606b67bf15

vadra krishna

ఎవరు లేనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వాబావం.

©vadra krishna vadra krishna

#Butterfly

vadra krishna #Butterfly

0 Love

03ad7f891edfb59dc0a6d4606b67bf15

vadra krishna

ఊహ వ్యక్తులు మారినా,మారక పోయినా, సంఘటనులు మారుతుంటాయి.

©vadra krishna వాడ్రా కృష్ణ

#luv

వాడ్రా కృష్ణ #luv

0 Love

03ad7f891edfb59dc0a6d4606b67bf15

vadra krishna

జీవితమే వ్యర్తమైనపుడు,జీవితమే నరకమైనపుడు,ఆశ మూగబోయిన పుడు, ఉన్న ఊరు పొమ్మన్నట్టుంది. వల్లకాడు రమ్మంటోంది.

©vadra krishna vadra krishna

#Journey

vadra krishna #Journey

0 Love

03ad7f891edfb59dc0a6d4606b67bf15

vadra krishna

ఇదివరకు రైలుఎక్కగానే బ్యాగులెక్కడ సర్దుకోవాలో  చూసేవారు. ఇప్పుడు చార్జింగ్ పెట్టుకోడానికి ప్లగ్ పాయింట్ ఎక్కడుందో చూస్తున్నారు.

©vadra krishna అలాగా!

#addiction

అలాగా! #addiction

0 Love

03ad7f891edfb59dc0a6d4606b67bf15

vadra krishna

అప్పట్లో పెద్దలను గౌరవించడం అంటే లేచి నుంచోడం.ఇప్పుడు అంత సీన్ లేదు.ఇయర్ ఫోన్స్ చేవ్వుల్లోంచి తీస్తే చాలు గౌరవించినట్టే.

©vadra krishna v.krishna

#Doctors

v.krishna #Doctors

8 Love

03ad7f891edfb59dc0a6d4606b67bf15

vadra krishna

ఆరడుగుల మనిషి విలువ,గౌరవం నాలుగడుగుల నాలుక మీద ఆధారపడి ఉంటుంది.

©vadra krishna krishna

#Architecture

8 Love

loader
Home
Explore
Events
Notification
Profile