Nojoto: Largest Storytelling Platform
joshuvadantham3209
  • 7Stories
  • 25Followers
  • 32Love
    0Views

Bittu_Gadu

  • Popular
  • Latest
  • Video
0961679197abddd14e87e8f541ef9eee

Bittu_Gadu

ఓ సఖి, 
వెన్నల రాతిరి వెచ్చని కలవ. 
మేగపు అంచున చిగురించిన తారవ. 
ఆశల నదిలో పవలించే ప్రేమవా. 
రాగపు శ్వరములో వికసించిన పాటవ.
dj_writings #Love
0961679197abddd14e87e8f541ef9eee

Bittu_Gadu

ఓ మగువా నా మనసు అంటిన మధురపు మరకవ. 
ఓ మగువా వెన్నెల రాతిరి రంయపు కళవ. 
ఓ మగువా వేకువజామున వెలసిన తారవ. 
ఓ మగువా వేసవి కాలంలో కురిసే వర్షపు చినుకువ.
_pattu_




@joshuva_writings #love #lady  #Women  #lover 
#Life
0961679197abddd14e87e8f541ef9eee

Bittu_Gadu

నేను రాసే ఈ పాటకు రాగం, భావం నీవేలె.  
వెన్నెల కురిసిన రాత్రి పూసే పుష్పము నీవేలె. 
దేవతలు, దానవులు  చిలికిన అమృత అవుషధం నీవేలె. 
ప్రేమా ప్రపంచపు దేవకన్యవు నీవేలె. 
మనుషులు చూడని మాయలోకపు మార్గం నీవేలె.
_pattu_







@joshuva_writings #Love
0961679197abddd14e87e8f541ef9eee

Bittu_Gadu

you are the magical spell to my wounded heart.
you are the way and life of my chanting song's.
you are the life and soul of my broken heart. 
beauty is just a word but you are the soul that defines beauty.
_pattu_




@bittu_gadu #Love #lovepoem  #Quotes #poem
0961679197abddd14e87e8f541ef9eee

Bittu_Gadu

కంటికి అందం కాటుక, నా మనసుకి అందం ని మాటేగా. 
మనసున గాయం మానగ, ప్రేమ అనే భావం చిగురించేనే. 
కాల్లం గమ్యం చేరగ, ప్రేమను హరించనే. 
గమ్యం గీతను మార్చగ, భావం మళ్లీ చిగురించును. 
నా మనసున మాత్రం అడిగినచో, నీ మనసున గాయం మాయం చేశదన్.
_pattu_








@bittu_gadu #Love #poem #telugupoem #Telugu
0961679197abddd14e87e8f541ef9eee

Bittu_Gadu

ఆశను రేపే ఆయువు నీవు. 
మనసును కదిపే మాయవు నీవు. 
జలములు కలిపే జలసముధ్రం నీవు. పెదవులు కలిపే ప్రేమ అనే పదము నీవు.
_pattu_




@bittu_gadu #Love #poem #Telugu
0961679197abddd14e87e8f541ef9eee

Bittu_Gadu

గాయం తగిలిన గుండెకి మాయ మందు నీవేలె. 
మౌనం అయిన ఈ మాటకి మార్గం అంత నీవేలె. 
ఉలికిడి లేని ఈ మనసుకి ప్రాణం, సర్వం  నీవేలె. 
అందం అనే పదముకి అర్థం, భావం నీవేలె.
_Pattu _



@bittu_gadu #Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile