Nojoto: Largest Storytelling Platform
gorreswetha2718
  • 18Stories
  • 24Followers
  • 227Love
    2.3KViews

Gorre Swetha

  • Popular
  • Latest
  • Video
261d63dc5edded72b742544ef4613937

Gorre Swetha

నువ్వు వచ్చేకే... నా లైఫ్ స్టార్ట్ అయింది అనుకుంటునవా ఏంటి.... స్టార్ట్ అయి ముప్పై  సంవసార్లు అయింది సో..... నువ్వు ఎదో చేయాలని చేస్తావని నేను కోరుకోలేదు.... కాదు కోరుకొను...... నేను ఎదో నీతో మాట్లాడితే సంతోషం గా అన్పిస్తుంది అని కాల్ చేశాను అంతే.....

©Gorre Swetha
  #hibiscussabdariffa
261d63dc5edded72b742544ef4613937

Gorre Swetha

నేను అనుకున్న నాకోసం నన్ను ఇష్టపడే స్నాహితులు ఉన్నారు అని కానీ నాకు ఇపుడు అర్థం అయిందే ఎదో జస్ట్ మాట్లాడం టైం పాస్ చేయడం కోసం తప్ప నీ కష్టం లో నీ బాధలో నీకు ఎవరు తోడు ఉండరు అని ఇపుడు అర్థం అయింది అలాంటి వాళ్లకోసం అనవసరం గా..... నా టైం ఇన్వెస్ట్ చేసి తప్పు చేశాను అని అర్థం అయింది...... ఇపుడు అయినా అర్థం చేసుకున్న...... 😔

©Gorre Swetha #onenight
261d63dc5edded72b742544ef4613937

Gorre Swetha

చెప్పుకోడానికి చాలా మందే ఫ్రెండ్స్ ఉంటారు అవసరం వస్తే అప్పుడు తెలుస్తదే వాళ్లు నీ ఫ్రెండ్స్ హ కదా అని

©Gorre Swetha #coldwinter
261d63dc5edded72b742544ef4613937

Gorre Swetha

అందరితో కలసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటం లో చాలా ఆనందం ఉంటుంది. ఎందుకు అంటే మనతోనే ఉండి మన వెనకాల గోతులు తీసేవలు చాలా మందే ఉన్నారు వాళ్లు ఎక్కడో ఉండరు మన పక్కనే....... స్నిహితుల రూపంలో తిరుగుతుంటారు 😔😔

©Gorre Swetha
  #WoNazar
261d63dc5edded72b742544ef4613937

Gorre Swetha

అన్నయ్య వాళ్లతో నాకు ఎక్కువ బంధం లేదు నన్ను ఎప్పుడు ప్రేమగా మాట్లాడించిందే లేదు అన్న అంటే నాన్న తరువాత నాన్న అంటారు కదా నిజం కదా అది........ 😭😭

©Gorre Swetha
  #Sunhera
261d63dc5edded72b742544ef4613937

Gorre Swetha

నీ పరిచయం నాకు ఒక్క కన్నీళ్లు జ్ఞాపకం

©Gorre Swetha
  #Sunhera
261d63dc5edded72b742544ef4613937

Gorre Swetha

మనసు అసలు బాలేదు నాకు  నేనే నాతో నేనే...... నేను కాకుండ నాతో ఎవరు లేరు ఇపుడు కాదు ఎప్పడినుడో నేను ఒంటరిని.......... 😭

©Gorre Swetha
  #Sunhera
261d63dc5edded72b742544ef4613937

Gorre Swetha

ఎందుకో మనసు బాలేదు
కాదు కాదు నేను కూడా బాగా లేను  అసలు జీవితంలో ఎన్నో అనుకుంటాం అనుకున్నవి అనుకుంటు ఉండాలని ఏంలేదు కదా

©Gorre Swetha
  #Sunhera
261d63dc5edded72b742544ef4613937

Gorre Swetha

మనం ఎంత గా ప్రేమని పంచిన అవుతలే వాళ్లకి మనమీద ప్రేమ లేనపుడు ఆ ప్రేమ ఇపుడు ఒంటరిగా  ఉండాలిసేంది

©Gorre Swetha
  #DiyaSalaai
261d63dc5edded72b742544ef4613937

Gorre Swetha

నీకు  విలువ ఇవ్వని బంధాలకోసం నువ్వు ఎంత వేపార్లాడిన  లాభం లేదు గుర్తు ఉంచుకో నేస్తం

©Gorre Swetha
  #womanequality
loader
Home
Explore
Events
Notification
Profile