Nojoto: Largest Storytelling Platform
avinashgarnepudi1404
  • 101Stories
  • 163Followers
  • 1.3KLove
    7.2KViews

Avinash Garnepudi

works in Vijayawada

https://instagram.com/be_urself1.0?igshid=NzZlODBkYWE4Ng==

  • Popular
  • Latest
  • Video
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

White Some Battles are need to fight alone to become Successful in Life

©Avinash Garnepudi
  #Battles #Fight
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

White 


   If Words are not aligned with Actions..
It will be Doom....


పలికే మాటకు నడిచే నడతకు సంధి లేనప్పుడు..

కనే కలలకి గడిపే జీవితానికి పొంతన ఉండదు....

©Avinash Garnepudi
  #alone #sad #dreams #dream #Happy
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

నిన్ను దూరం చేసుకోలేని నా కళ్ళు కన్నీళ్లకే దగ్గర అవుతాయి....


Near with Tears is better than Leaving you....

©Avinash Garnepudi
  #tears #crying
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

White Maybe I can Imitate easily others but that
 doesn't mean like I am acting in my life..

I am sort of a guy who can speaks from heart...

Sad thing is most of people can easily
 Trust the Acting not the Reality....

©Avinash Garnepudi
  #sad_quotes #Acting #Reality
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

     
      I don't wanna show my emotions to Everyone instead I wanna suppress in my heart🖤...

      If i shown means they are very special to me 🥰....

©Avinash Garnepudi
  #saath #feelings #emotions
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

Don't Give or Take Bribe,
Don't Give or Take Dowry,
Don't cast Vote once you sell,
Have some Self Respect..
Honesty is only currency!!!

**Your integrity is your greatest wealth**

©Avinash Garnepudi
  #honesty
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

నిజాలని ఒప్పుకుంటే కొందరు వెధవలు అని ఒప్పుకోవాలి!!

ఒప్పుకునే ధైర్యం అందరికి ఉండదు కదా అందుకే ఒక ముసుగు వేసుకొని బ్రతుకుతూ ఉంటారు!!!!

©Avinash Garnepudi
  #Facts #Thoughts

#Facts Thoughts

3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

బంధం నిలబడాలి అంటే సర్దుకుపోవాలి!

జీవితం నిలబడాలి అంటే పోరాడాలి!

నిన్ను నువ్వు గెలవాలి అంటే నీ తప్పుని సరిదిద్దుకోవాలి!

చేసిన తప్పు మళ్ళీ చెయ్యకు కొత్త తప్పుని చెయ్యటం ఆపకు🤫!!!!

©Avinash Garnepudi
  #Life  #Love

Life Love #Shayari

3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

నాకు అందరూ అర్ధం అవుతారు అయినా
కూడా నమ్మి మోసపోతూ ఉంటాను..

 నేను ఎవరికి అర్ధం కాను అందుకే సునాయసంగా మోసం చేస్తూ ఉంటారు...

చిన్న చిన్నగా మనుషులు మీద నమ్మకం పోతుంది....

©Avinash Garnepudi
  #alone #Trust
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

White నిజాలని ఒప్పుకుంటే అందరూ వెధవలు అని ఒప్పుకోవాలి..

ఒప్పుకునే ధైర్యం అందరికి ఉండదు కదా 
అందుకే ఒక ముసుగు వేసుకొని బ్రతుకుతూ ఉంటాము....

©Avinash Garnepudi
  #Emotional #truths
loader
Home
Explore
Events
Notification
Profile