Nojoto: Largest Storytelling Platform
krishnavadra9628
  • 921Stories
  • 108Followers
  • 22.7KLove
    1.2LacViews

VADRA KRISHNA

1991నుండి 2012 వరకు లైబ్రరీలో సేకరించిన *ఆణిముత్యాలు*

  • Popular
  • Latest
  • Repost
  • Video
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

గడిచిన కాలమే భాగుందనిపిస్తుంది.
ఎందుకంటే...మళ్ళీ తిరిగి రాదు కాబట్టి,
రాబోయేకాలం అందంగా కనిపిస్తుంది.
ఎందుకంటే...మనకు నచ్చినట్లు
ఊహించుకుంటాం కాబట్టి.ప్రస్తుత
కాలం బారంగా అనిపిస్తుంది.
ఎందుకంటే...
అనుభవిస్తున్నాం కాబట్టి.

©VADRA KRISHNA #snowpark
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

మనం ఇతరులకు చెప్పె-వారినుంచి
వినే-ప్రతి విషయానికీ మూడు
వడపోతల పరీక్షను వర్తింపచేసుకుంటే
జీవితంలో సగం తలనొప్పులు
దూరమవుతాయి.

వడపోత(1):-నిజం
వడపోత(2):-మంచితనం
వడపోత(3):-ప్రయోజనకరం.

©VADRA KRISHNA *సోక్రటీసు

*సోక్రటీసు #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

పొగడ్తలకు పొంగిపోయే వారు
అర్హతలేని వారని 
నిరూపించుకుంటారు.

©VADRA KRISHNA *ఫ్లూటార్క్

*ఫ్లూటార్క్ #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

ప్రాణాపదలో  ధైర్యం ఒక్కటే
నిన్ను రక్షించగలదు.

©VADRA KRISHNA *మహాభారతం

*మహాభారతం #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

అపజయమనేది ఓడిపోయిన 
విషయాన్ని మరోసారి మరింత
తెలివిగా ఆరంభించడానికి ఓ 
అనువైన అవకాశం.

©VADRA KRISHNA *హెన్రీ ఫోర్డ్

*హెన్రీ ఫోర్డ్ #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

కాలం నిరంతరం మారుతుంది.
దానితో మనం కూడా మారుతూ
ఉంటాం.

©VADRA KRISHNA *హారిసన్

*హారిసన్ #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

కోపంగా ప్రశ్నించినా శాంతంగా
సమాధానం చెబితే ప్రశ్నించిన
వాళ్ళ కోపం తగ్గుతుంది.

©VADRA KRISHNA
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

పొగిడేవాడు లేనప్పుడు,కష్టాలు
చుట్టిముట్టినప్పుడు మనల్ని
మనం బాగా తెలుసుకోగలం.

©VADRA KRISHNA *శ్యాముల్ జాన్సన్

*శ్యాముల్ జాన్సన్ #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

శిష్యుణ్ణి తనంతవాడిగా 
తీర్చిదిద్దినవాడే నిజమైన
గురువు.

©VADRA KRISHNA *యోగివేమన

*యోగివేమన #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

కొందరిని క్షమాపణ వేడుకున్నాను.
మరికొందరిని నేనే క్షమించి 
వదిలేశాను.గుండెల మీద భారం
దిగిపోయి మనసు ప్రశాంతంగా,
జీవితం హాయిగా ఉంది.



*మీర్జా గాలిబ్(ఉర్దూ కవి)*

©VADRA KRISHNA
loader
Home
Explore
Events
Notification
Profile