Nojoto: Largest Storytelling Platform
rakhitech8938
  • 54Stories
  • 15Followers
  • 670Love
    567Views

rakhitech

  • Popular
  • Latest
  • Video
6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

ఏదైనా ప్రారంభించడానికి మొదటి మార్గం,
దాని గురించి మాట్లాడడం ఆపి, ఆ పని చేయటమే..

©rakhitech
  Quotes #motivational #quotes

Quotes motivational quotes

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

అందరి సలహాలు విను.
కానీ
నీ ధైర్యం, నీ మనస్సాక్షి ఏమి చెబుతుందో అదే చెయ్యి..

©rakhitech
  Motivational quotes #motivate #thought

Motivational quotes #motivate #thought #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

అందరి సలహాలు విను.
కానీ
నీ ధైర్యం, నీ మనస్సాక్షి ఏమి చెబుతుందో అదే చెయ్యి..

©rakhitech
  motivational quotes #motivate #thought

motivational quotes #motivate #thought #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

కష్టాలు నిన్ను చుట్టుముట్టినపుడు మాత్రమే,
 నీ చుట్టూ ఉన్న వాళ్ళ గుణగణాలు నీకు  తెలుస్తాయి...

©rakhitech
  fact of the day #Fact #thought

fact of the day #Fact #thought #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

నీ వెనుక ఉన్న జీవితం కంటే,
 నీ ముందున్న జీవితం,, అత్యంత విలువైనది...!!

©rakhitech
  Thought of the day #thought

Thought of the day #thought #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

Do What You Can,
God Will Do What You Can't

©rakhitech
  Trust in God #trust #thought
6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

నువ్వు ఎలా ఉన్నా ఈ సమాజానికి అవసరం లేదు.. వాళ్ళ వాళ్ళ అవసరానికి నిన్ను మంచివాడిగానూ, చెడ్డవాడిగానూ మార్చేస్తారు...

©rakhitech
  truth of the day #Truth #thought

truth of the day #Truth #thought #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

ఓడిపోయామనీ,,,
కింద పడ్డామనీ,,
చేసే ప్రయత్నాన్ని ఆపితే,
 చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేం...

©rakhitech
  motivational quotes #motivate #thought

motivational quotes #motivate #thought #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

అవసరాన్ని బట్టి భజన చేసేవారు,, అవకాశం బట్టి దెబ్బకొట్టే వారు మన చుట్టూ చాలామంది ఉంటారు.. వాళ్లతో జర జాగ్రత్త మిత్రమా.

©rakhitech
  becareful #Trust #thought
6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

తప్పులు వెతికే అలవాటు ఉంటే,

ముందు
నీతోనే మొదలుపెట్టు

©rakhitech
  thought of the day #thought

thought of the day #thought #Thoughts

loader
Home
Explore
Events
Notification
Profile