Nojoto: Largest Storytelling Platform
rakhitech8938
  • 54Stories
  • 15Followers
  • 670Love
    567Views

rakhitech

  • Popular
  • Latest
  • Video
6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

పార్టీల కోసం నోరు జారకండి.
ప్రొద్దున లేస్తే ముఖం చూసుకునే వాళ్ళం.

గెలిచిన వాళ్ళు అసెంబ్లీ లో ఉంటే, మనం మాత్రం ఊరిలోనే ఉండాలి.. 🤝🙏

©rakhitech
  think about it #Politics #thought
6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

ఈ ఎలక్షన్స్ లో 

మా ఇంటి పక్క వాళ్లకు డబ్బులు ఇస్తున్నారు,
మాకు ఇస్తలేరు అని పరేషాన్ కాకండి..

మీరు నిజాయితీపరులు అని వారికి అర్థం అయ్యింది..

©rakhitech
  be possitive #elections #Thoughts

be possitive #Elections #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

బాధ నుంచి నేర్చుకున్న 
పాఠాలు, 


జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి..

©rakhitech
  thoughts of life #lifequotes #Truth

thoughts of life #lifequotes #Truth #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

ప్రశంసలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా ఉన్నపుడే జీవితం సాఫీగా సాగిపోతుంది..

©rakhitech
  truth of life #lifequotes

truth of life #lifequotes

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

పరిస్థితులు 
చూసేవారికి ఒకలాగా,
అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి..

భరించే వారికి ఉన్నంత బాధ, చూసేవారికి ఉండదు..!!

©rakhitech
  thoughts of life #lifequotes #Truth

thoughts of life #lifequotes #Truth #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు..

అన్నింటినీ విమర్శించే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం అసలే లేదు..

©rakhitech
  Self motivation #selfrespect #lifequotes
6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

ఏ సంఘటన అయితే నిన్ను బాగా గాయపరుస్తుందో,

అదే నీ జీవితం మారడానికి బలమైన కారణం అవుతుంది..

©rakhitech
  truth of life #lifequotes

truth of life #lifequotes #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

అదేంటో
ఈ రోజుల్లో జనాలకి,
 దగ్గరి వాడు చనిపోయినా రాని ఏడుపు, 
పక్కవాడు బాగుపడ్డాడు అని తెలియగానే వచ్చేస్తుంది..
🤷🤦

©rakhitech
  facts of life #Facts

facts of life #Facts #Thoughts

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

సమస్యను ఎదుర్కోవాలంటే సమయం తో పాటు సమయస్ఫూర్తి కూడా ఎంతో అవసరం

©rakhitech
  facts of life #lifequotes #Fact

facts of life #lifequotes #Fact

6e87d50077f35137d0a0c2ec1d841434

rakhitech

ఆత్మాభిమానం మనిషిని ఎంత ఎత్తుకు తీసుకు వెళ్తుందో,

అహంకారం అంత దిగజారుస్తుంది..

©rakhitech
  positive thoughts #positivequotes #lifequotes

positive thoughts #positivequotes #lifequotes

loader
Home
Explore
Events
Notification
Profile