Nojoto: Largest Storytelling Platform
rajashekarnaraya8903
  • 3Stories
  • 12Followers
  • 12Love
    0Views

Rajashekar Narayanadas

  • Popular
  • Latest
  • Video
73b3aa00c9a9b4f29a0170a0163b48db

Rajashekar Narayanadas

చుట్టూ ఉన్న ప్రపంచం 
గురించి ఇన్నాళ్ళు బ్రతికావు 
ఒక్కసారి నీ గురించి బతుకు!
బతుకును ఆస్వాదిస్తూ బతుకు!

నిన్ను విమర్శించేవాడు 
ఎప్పుడూ నీ కంటే వెనకే ఉంటాడు
 వాడి గురించి ఆలోచిస్తూ 
నువ్వు వెనకాల పడకు !

నిన్ను పొగిడే వాడు 
ఎప్పుడూ నీతోనే ఉంటూ 
నిన్ను వెనక్కి తోస్తాడు!

విమర్శకు కుంగకు!
పొగడ్తకు పొంగుకు!!

నీ బ్రతుకు పోరును 
విమర్శ ఆపలేదు 
పొగడ్త మార్చలేదు !

పక్కవారి సానుభూతి కోసం 
ఆరాటపడకూ
సానుభూతి ముసుగులో
ఆత్మాభిమానాన్ని చంపేస్తారు!

అవమానాలను మరవకు
అభిప్రాయాలను మార్చకు
గెలుపు కోసం, మార్పుకోసం
బతుకు కోసం పోరాడు
గెలిచేవరకూ పోరాడు! తెలుగు కవిత
#newplace

తెలుగు కవిత #newplace #Life_experience

73b3aa00c9a9b4f29a0170a0163b48db

Rajashekar Narayanadas

గుండె గుప్పెడు 
దాని ఆశలు ఆకాశాన్ని అంటూతాయి
దాని నిరాశాలు పాతాళంలోకి తోస్తాయి
దాని నమ్మకాలు ఊపిరి పోస్తాయి
దాని భయాలు ఉసురు తీస్తాయి #గుండె

#గుండె #poem

73b3aa00c9a9b4f29a0170a0163b48db

Rajashekar Narayanadas

Prayer  Dear God, 
send my brother back, it has been 16 years since you snatched him from me, how can you be so cruel. why don't you give him back?
God, please give him back.
thanking you in anticipation #quotes #god #brother


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile