Nojoto: Largest Storytelling Platform
schandbashasuluv6093
  • 121Stories
  • 30Followers
  • 1.7KLove
    15.0KViews

S CHAND BASHA

WAIT LOSE/GAIN ASK ME HOW, WELLNESS COACH

  • Popular
  • Latest
  • Video
795d9a923f49bd9fb9927d98e9ecf486

S CHAND BASHA

White పేరుకి అందరూ
బంధువులే...
కానీ
సమయం వచ్చినప్పుడు
తెలుస్తుంది
ఎవరు బంధువులో
ఎవరు రాబంధులో ... ...
ఎవరు ఆత్మ బంధువులో...

©S CHAND BASHA #love_shayari
795d9a923f49bd9fb9927d98e9ecf486

S CHAND BASHA

White తప్పు ఓ పేజీ అయితే బంధమనేది ఓ పుస్తకం లాంటిది కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పుకోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు..!!
శుభరాత్రి

©S CHAND BASHA #Sad_Status
795d9a923f49bd9fb9927d98e9ecf486

S CHAND BASHA

White కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది.

©S CHAND BASHA #Thinking
795d9a923f49bd9fb9927d98e9ecf486

S CHAND BASHA

White ప్రతీదాని విలువ టైం వచ్చినపుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఈ ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకే అమ్ముతారు.
శుభోదయం

©S CHAND BASHA #Thinking
795d9a923f49bd9fb9927d98e9ecf486

S CHAND BASHA

White ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే.! అది గౌరవమే... Inana kadalı దాన్ని సంపాదించుకోవాటే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేము...

©S CHAND BASHA #Thinking
795d9a923f49bd9fb9927d98e9ecf486

S CHAND BASHA

White  “నీకు సహాయం చేసిన వారిని మరచి పోవద్దు..
నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు...
నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు..”

©S CHAND BASHA #Thinking
795d9a923f49bd9fb9927d98e9ecf486

S CHAND BASHA

White కాలం
దేన్నీ సరిచేయదు
మనమే
కాలంతో పాటు అన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి

©S CHAND BASHA #Thinking
795d9a923f49bd9fb9927d98e9ecf486

S CHAND BASHA

White ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో కాదు నువ్వేమనుకుంటున్నావో అదే చేసేయ్ నిన్ను అన్నోడెవడు నీకు కష్టం వస్తే సాయం చేయడు ఇష్టమో .. కష్టమో .. నష్టమో ఏదైనా నీకు అనుభవాన్నిస్తుంది

©S CHAND BASHA #Thinking
795d9a923f49bd9fb9927d98e9ecf486

S CHAND BASHA

White మనసు కూడా చాలా విచిత్రమైనది సంతోషాన్ని ఇచ్చిన వాళ్ల నైనా మర్చిపోతుందేమో కానీ... బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు.

©S CHAND BASHA #Sad_Status
795d9a923f49bd9fb9927d98e9ecf486

S CHAND BASHA

White 
జీవితం అనేది గమ్యం కాదు.. గమనం మాత్రమే... ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది... గమ్యం అనంతం... గమనం అనేకం..
NEVER GIVE UP

©S CHAND BASHA #Sad_Status
loader
Home
Explore
Events
Notification
Profile