Nojoto: Largest Storytelling Platform
omkusal8515
  • 26Stories
  • 20Followers
  • 1.2KLove
    2.9LacViews

Om Kusal

writer poet. pls support

  • Popular
  • Latest
  • Video
a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

White నీ అలక కొద్దిసేపు
నా అలక చాల సేపు

©Om Kusal #Thinking  మోటివేషన్ సాంగ్స్ తెలుగు మోటివేషనల్ స్టోరీస్ సింగిల్స్ ఆటిట్యూడ్ కొంచెం కోపం కొంచెం ప్రేమ ఫెయిల్యూర్ మోటివేషన్

#Thinking మోటివేషన్ సాంగ్స్ తెలుగు మోటివేషనల్ స్టోరీస్ సింగిల్స్ ఆటిట్యూడ్ కొంచెం కోపం కొంచెం ప్రేమ ఫెయిల్యూర్ మోటివేషన్

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

White బోర్ కొడుతుందా ?
 ఐతే చదవడం ప్రారంభించు.
ఎన్నో విషయాలు తెలుస్తాయి.
ఆ తర్వాత నువ్వే మార్గదర్శివి అవుతావు.

©Om Kusal #Thinking  మన సాంప్రదాయాలు మన కోస్తాంధ్ర సమాజం నా దేశ గొప్పతనం Kalki

#Thinking మన సాంప్రదాయాలు మన కోస్తాంధ్ర సమాజం నా దేశ గొప్పతనం Kalki

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

White jai bolo maharaj ki
jai bolo sambaji ki
jai bolo shivaji maharaj ki 
jai bolo mataki
jai bolo bharath ki.
om sakthi namo namah

©Om Kusal #Thinking  భక్తి స్పెషల్ భక్తి సన్నివేశాలు భక్తి ప్రపంచం బుధవారం భక్తి స్పెషల్ Entrance examination

#Thinking భక్తి స్పెషల్ భక్తి సన్నివేశాలు భక్తి ప్రపంచం బుధవారం భక్తి స్పెషల్ Entrance examination

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

namo devi stotram

©Om Kusal  గురువారం భక్తి స్పెషల్ భక్తి శ్లోకాలు భక్తి శ్లోకాలు దేవుళ్ళ స్టేటస్ భక్తి కోట్స్

గురువారం భక్తి స్పెషల్ భక్తి శ్లోకాలు భక్తి శ్లోకాలు దేవుళ్ళ స్టేటస్ భక్తి కోట్స్

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

White బాల్యం ఓసారి మాత్రమే వస్తుంది.యవ్వనం ఒకసారి మాత్రమే వస్తుంది.వృద్దాప్యం ఒకసారి మాత్రమే వస్తుంది.
కానీ కాలం ఆగదు.
అందులో  మంచి అవకాశాలు చాల వస్తాయి అనుకోకు.
నీ టర్నింగ్ పాయింట్ కూడా ఒకసారే వస్తుంది.దాన్ని వదలకు. వదిలితే ఇంకేం మిగలదు.

©Om Kusal #Thinking  ఆటిట్యూడ్ కోట్స్ మోటివేషన్ సాంగ్స్ తెలుగు సింగిల్స్ ఆటిట్యూడ్ మోటివేషన్ సాంగ్స్ తెలుగు కొంచెం కోపం కొంచెం ప్రేమ

#Thinking ఆటిట్యూడ్ కోట్స్ మోటివేషన్ సాంగ్స్ తెలుగు సింగిల్స్ ఆటిట్యూడ్ మోటివేషన్ సాంగ్స్ తెలుగు కొంచెం కోపం కొంచెం ప్రేమ

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

White సమస్య చాల చిన్నది
ప్రపంచం చాలా పెద్దది
అనంత ఆకాశం తో
పోల్చుకుంటే మన సమస్య చాలా చిన్నది

©Om Kusal #Thinking  లైఫ్ is బ్యూటీఫుల్ మోటివేషనల్ స్టోరీస్ ఆటిట్యూడ్ స్టేటస్ సింగిల్స్ ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ కోట్స్

#Thinking లైఫ్ is బ్యూటీఫుల్ మోటివేషనల్ స్టోరీస్ ఆటిట్యూడ్ స్టేటస్ సింగిల్స్ ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ కోట్స్ #మోటివేషన్

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

White రోడ్డుపై వాహనంతో ప్రయాణం చేసేటపుడు ఏవైనా వెహికల్ ఆగి ఉంటుంది అని అనుకోకుండా వెళ్తుంటాము.
కానీ ప్రతి బండిని గమనించాలి.లేదంటే గుడ్డిగా వెళ్లావో రెండు కుటుంబాలు చిన్నా భిన్నం అవుతాయి.

©Om Kusal #Thinking  మన కోస్తాంధ్ర మన సాంప్రదాయాలు భారతీయ సంస్కృతి సమాజం ఇండియన్ ఆర్మీ

#Thinking మన కోస్తాంధ్ర మన సాంప్రదాయాలు భారతీయ సంస్కృతి సమాజం ఇండియన్ ఆర్మీ

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

White కోపం పెంచుకుంటే నీకు విలువ ఉండదు.
ఎదుటి వాడి కోపానికి విలువ ఇస్తే వాడికి విలువ ఉంటుంది.

©Om Kusal #Thinking  మోటివేషనల్ స్టోరీస్

#Thinking మోటివేషనల్ స్టోరీస్ #మోటివేషన్

loader
Home
Explore
Events
Notification
Profile