Nojoto: Largest Storytelling Platform
rav3854867734378
  • 96Stories
  • 149Followers
  • 735Love
    0Views

Ravichandraprasad( S. R. C. P)

  • Popular
  • Latest
  • Video
b118b481af8f565041f9439eb82a3e66

Ravichandraprasad( S. R. C. P)

Eid Mubarak ఆకలి బాధని తీర్చడమే కాక ఆ ఆకలి బాధని స్వయంగా అనుభవిస్తూ పేదవారికి తోడుగా నిలబడడానికి ముస్లిం ప్రజలందరు ఉపవాసం ఉండే ఈ పవిత్ర మాసము ముగింపు సందర్భంగా అందరికీ ఇవే నా రంజాన్ శుభాకాంక్షలు!
b118b481af8f565041f9439eb82a3e66

Ravichandraprasad( S. R. C. P)

చేయూతనిచ్చే చెయ్యి ఉన్నంత కాలం ఎంతటి మహమ్మారైనా మనల్ని ఏం చేయలేదు కదా మిత్రమా!
b118b481af8f565041f9439eb82a3e66

Ravichandraprasad( S. R. C. P)

తక్కువలో వస్తున్నాయి అని చైనా వస్తువులు కొని మన వారికి ఉపాధి లేకుండా చేశాం,మన వారైతే తక్కువ ఇస్తున్నారు చైనా వారైతే ఎక్కువ ఇస్తున్నారు అని మన సహజవనరులు కూడా వారికే అమ్మి మన వారికి వనరులు లేకుండా చేశాం,అదే చైనా ఉచితంగా వ్యాధిని ఇస్తుంటే ఎందుకు మిత్రమా తిడుతున్నావు,భయపడుతున్నావు నీ ప్రాణం మీదకు వచ్చిందనా,మరి ఉపాధి కోల్పోయి,వనరులు అందుబాటులో లేక మన సాటి వారి బ్రతుకులు రోడ్డుపాలైనప్పుడు,బ్రతుకు బండి నడపలేక ప్రాణాలు కోల్పోతున్నప్పుడు మనమంతా ఏమయ్యాము నేస్తమా,అప్పుడు మన బ్రతుకు కాదు కదా అని మిన్నకుండి ఇప్పుడు చైనా వారిని ఆడిపోసుకోవడం ఎంత వరకు సబబు అంటావు మిత్రమా! lockdown

lockdown

b118b481af8f565041f9439eb82a3e66

Ravichandraprasad( S. R. C. P)

కులము, జాతి అని విర్రవీగెదవు అసలు ఈ విశ్వంలో నీ కులమెంత,నీ జాతెంత ఒక ఇసుక ఎడారిలో ఇసుక రేణువంత,అసలు మానవజాతే కనుమరుగయ్యే పరిస్థితులు సంభవిస్తుంటే ఇంకా జాతిని పట్టుకుని వ్రేలాడే  నీలాంటి వారు మరచితిరి కదా మనమంతా ఒకనాటి ఆదివాసుల వారసులమేనని మిత్రమా!
b118b481af8f565041f9439eb82a3e66

Ravichandraprasad( S. R. C. P)

रंगोली सबका त्योहार है, हर एक रंग इस रंगीन दुनिया कि विशिष्टता का पहचान है मेरा दोस्त।
b118b481af8f565041f9439eb82a3e66

Ravichandraprasad( S. R. C. P)

IF SOMEBODY TRYING FOR BLACKMAILING YOU TO FOLLOW THEIR SENTIMENTS,THEN BE STRONG ENOUGH TO AVOID THAT TYPE OF SENTIMENTAL BLACKMAILING.
b118b481af8f565041f9439eb82a3e66

Ravichandraprasad( S. R. C. P)

b118b481af8f565041f9439eb82a3e66

Ravichandraprasad( S. R. C. P)

నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను గౌరవించే వారి కోసం ఎంత దూరమైన వెళ్ళాళి అనిపిస్తుంది,అదే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను హేళన చేసిన వారికి ఎంత దూరంగా వెళ్ళితే అంత మంచిగా అనిపిస్తుంది కదా మిత్రమా!
b118b481af8f565041f9439eb82a3e66

Ravichandraprasad( S. R. C. P)

b118b481af8f565041f9439eb82a3e66

Ravichandraprasad( S. R. C. P)

loader
Home
Explore
Events
Notification
Profile