Nojoto: Largest Storytelling Platform
vinaykumar6768
  • 162Stories
  • 243Followers
  • 2.0KLove
    86Views

Voice_of_hrt

#HakkunaMattata 🤩😜, Cool Kidoo🤩😁, Passionate about writing ❤️

  • Popular
  • Latest
  • Video
b5256ca44d9b23def2f06a7d66bb084b

Voice_of_hrt

White అంజనీపుత్రుడి తోడుగా అజేయం ఆ రామాయణం!

 రామనామ స్మరణతో రమ్యము మన జీవన పారాయణం.

©Voice_of_hrt jai Shree Ram ❤️
#JaiShreeRam #jaihanuman

jai Shree Ram ❤️ #JaiShreeRam #jaihanuman #Poetry

b5256ca44d9b23def2f06a7d66bb084b

Voice_of_hrt

White ఊహలకు రెక్కలు తొడిగి,

ఆశలకు ప్రాణం పోసి,

వినీలాకాశంలో నిండిన అంధకారాన్ని ఛేదించడానికి,

ఆమె ఎదురుచూస్తోంది;
 మిన్నులు విడిన సితారలా!

©Rolihlahla #love_shayari
b5256ca44d9b23def2f06a7d66bb084b

Voice_of_hrt

"ఇదిగో ఇదే కదా సమయం"

ప్రేమ ఇరువురి 
మనసులను చేరిన తరుణం,

ఆలోచనలలో ప్రళయం,

ఆగని ప్రణయం,

కోరెను పరిణయం,

 జీవితాన్ని అల్లుకునే ఏదో తెలియని 
తీయని పరిమళం,

 "ఇదిగో ఇదే కదా సమయం"

 ప్రేమదేశం లో అంతుచిక్కని అద్భుతమైన మాయాజాలం,

 ఇరువురి తనువులు ఒక్కటైన ఊహలోకం !

#Shakou💛

©Rolihlahla
b5256ca44d9b23def2f06a7d66bb084b

Voice_of_hrt

World Poetry Day 21 March The poetry that is ever told is only the pain which has been expressed !

©Rolihlahla #WorldPoetryDay
b5256ca44d9b23def2f06a7d66bb084b

Voice_of_hrt

ఓ చెరువు తాను తాగడానికి
ఎప్పుడు ఒక్క చుక్క నీరు కూడా
తనలో దాచుకోలేదు!
 కానీ ;
ఆ జనాలకి ఇంకా నీరు కావాలనిపించింది అప్పుడు అది,
వరద రూపంలో వారి దగ్గరికి చేరింది!!

©Rolihlahla
b5256ca44d9b23def2f06a7d66bb084b

Voice_of_hrt

"ఉండిపో "

 హృదయమనే ఆకాశాన హరివిల్లుల !

 కనులలోన తరగని వెలుగుల జిలుగుల!

 పెదవులపైన ఎన్నటికీ వాడిపోని చిరునవ్వుల!

 కౌగిలిలోన పసిపాపల!

 జీవితాన ఓ ఉషోదయపు ఆశల!

 రోజులోన  నా ఉచ్ఛ్వాస నిచ్వాసలా!

 'ఉండిపో'

 నీ ఒంటి పేరుకి
నా ఇంటి పేరుల,

 కాలమనే రథచక్రాలపై ఎన్నటికీ అంతరించిపోని
మన ప్రేమ వేడుకల!!

©Rolihlahla #JodhaAkbar
b5256ca44d9b23def2f06a7d66bb084b

Voice_of_hrt

సంధ్య వేళలో కోమలాంగి కురులకు విరుల పూజ,
 ఏడు జన్మలెత్తిన దొరకని పుణ్యం!
 సఖి కనులలో ఆనందం చూడగా ఈ జన్మ ధన్యం!!

©Rolihlahla #Flower
b5256ca44d9b23def2f06a7d66bb084b

Voice_of_hrt

సంధ్య వేళలో కోమలాంగి కురులకు విరుల పూజ,
 ఏడు జన్మలెత్తిన దొరకని పుణ్యం!
 సఖి కనులలో ఆనందం చూడగా ఈ జన్మ ధన్యం!!

©Rolihlahla #Flower
b5256ca44d9b23def2f06a7d66bb084b

Voice_of_hrt

'కవ్వించే ఆమె కళ్ళు
           కన్నీళ్లకు పుటిల్లు'

కోట్ల మంది కుర్రకారు ఆరాధ్య దైవం
కోటి రూపాయలు లేక అల్లాడిన వైనం..

నా అనుకున్న వారందరిని అదరించిన ధైర్యం
నమ్మిన వాడి చేతనే మోసపోబడిన దౌర్భాగ్యం..

చిత్రసీమలో ప్రదర్శించేను తిరుగులేని మాయాజాలం
నీలిచిత్రాల మాఫియా జీవితంతో ఆడేను జూదం..

సినీప్రేమికులకి నిద్రలేని రాత్రులు ఎన్నో ఇచ్చిన తియ్యని నేరం
నిశితో నిండిని బ్రతుకులో నిద్రపోడమే మరిచిన ఘోరం ..

భూదేవిలో విజయలక్ష్మీగా అరంగేట్రం
వండిచక్కరం సిల్క్ స్మితగా అగ్రతంబూలం
తిరిగి మానసిక సంఘర్షణతో అథ:పాతాళం..

కవ్వించే కనులతో
కైపెక్కించిన మంత్రం
ఆ కనుల వెనకున్న కన్నీళ్లని మర్చిపోయేలా చేసిన తంత్రం
'అందుకే కవ్వించే ఆమె కళ్ళు
కన్నీళ్లకి పుట్టిల్లు '..
Miss you silk ❤️🙏
                                    
 From Your Ardent Fan
Rolihlahla..

©Rolihlahla #silk #silksmitha #fanboy
b5256ca44d9b23def2f06a7d66bb084b

Voice_of_hrt

Make stars in galaxies as your smile,         
To let your happiness to flow like river Nile !!

Set your limits as universe in Happiness,   
To let worries to get washed way
 in which they find no way to escape !!

Keep your eyes wide open 
As if they symbolise delight,  
 To let them to ignite the spark in the darkest nights!!
&
Talk with all the vibrant vivid touch
To let the world know that all the colours crave for your vibe,
 As you are a rare pure soul filled with the complexion of 
"Positivism & Altruism" ..

Happy Birthday Akka 🤩🥳

©Rolihlahla 
  Happy Birthday Akka

Happy Birthday Akka #Knowledge

loader
Home
Explore
Events
Notification
Profile