Nojoto: Largest Storytelling Platform
thirupathiragula9872
  • 30Stories
  • 9Followers
  • 244Love
    283Views

R. T. Patel

  • Popular
  • Latest
  • Video
d15ab3a3045416083759f9ef4ba16e58

R. T. Patel

Every smile isn't happiness 
just like every sound isn't music 

I have seen some one who caries 
with a smile  in his face 
happiness is sarrow are part of life
I learnt it after meeting you

©R. T. Patel #fathers_day my dear 😘💘
d15ab3a3045416083759f9ef4ba16e58

R. T. Patel

మాటలతోకష్టాన్ని దూరం చేసే మిత్రమా
చిరునవ్వుతో నింగిని నెలకు దించిన నేస్తమా
కల్మషం లేని కమలం వంటి మనస్సుకు నిదర్శనమా
రంగు రంగులతో కాలాన్ని మాయ చేసిన మిత్రమా

©R. T. Patel #seaside
d15ab3a3045416083759f9ef4ba16e58

R. T. Patel

నాన్నను మించిన మిత్రుడు లేరురా !
నాన్నను ఆదరిస్తే విజయం నీ తోడురా ! 
నాన్న వెండికొండ నీవే నాన్న మనసు నిండా !
నీ ఎదుగుదల తన కష్టానికి ఫలమురా !

©R. T. Patel #farmersprotest
d15ab3a3045416083759f9ef4ba16e58

R. T. Patel

రంగు రంగుల జెండా రత్నాల జెండా
రాజ్యాలు యేలేటి రమ్యమైన జెండా
చూసే వాళ్ల కళ్లకు గబ్బిరగ కనిపించే ఏ జెండా
దేశాన్ని కాపాడే మూడు రంగుల జెండా
  
                          -రంగు రంగుల జెండా

మూడు రంగుల మువ్వనల జెండా
రెపరేపలాడే మా  జాతీయ జెండా
నీ స్వేచ్ఛ కై మేము పోరాడి సాదించిన జెండా
నీ శ్వాస కై మా ఎదురు చూపులు

                        -రంగు రంగుల జెండా


             R. T. Patel😍😍 #CalmingNature
d15ab3a3045416083759f9ef4ba16e58

R. T. Patel

నువ్వు ఏడ్చేటప్పుడు నీ కంట్లో నుంచి కారే కన్నీరునై
నువ్వు నవ్వేటప్పుడు వచ్చే చిరునవ్వు నై
నువ్వు బాధపేటప్పుడు ఆ బాధకు బాధ్యత నై
నువ్వు నడిచేటప్పుడు నీ వెంట నడిచే నీడ నై
నిన్ను అనుక్షణం చూసుకునే  తమ్ముడిగా నీకు తొడువుంటా

 love you akka😍😍

R. T. Patel😍😍 #shore
d15ab3a3045416083759f9ef4ba16e58

R. T. Patel

ముత్యాల లాంటి మాటలు మాట్లాడుతూ
బంగారం లాంటి చిరునవ్వులతో మయం చేసి
కష్టం అనే పంజరంలో నుంచి విడిపించి
కన్నీళ్లు అనే ప్రేమానురాగాలతోకనకపు వర్షం కురిపించి
కంటికి రెప్పలా సదా మీకు తోడు వుంటాను
   
     i love my sisters😍😍
     
     R. T. Patel😍😍 #Dosti
d15ab3a3045416083759f9ef4ba16e58

R. T. Patel

నింగికి జాబిలమ్మ అందమా
కంటికి కాటుక అందమా
నక్షత్రాలకు మెరిసేటి మెరుపు అందమా
నీ కాలికి మువ్వల సవ్వడి అందమా
నీటిలో కమలం అందమా
నా కవితకు నీ జ్ఞాపకాలు అందమా

అమ్మాయి గారు😍

R. T. Patel😍😍 #Eidaladha
d15ab3a3045416083759f9ef4ba16e58

R. T. Patel

నీకు వచ్చే కష్టంలో కన్నిటిని అయి
నీకు వచ్చే చిరునవ్వులో నవ్వునయి
నీకు వచ్చే బాధకు బాధ్యత నయి
నీ వెంటనుడు నడిపించేవాడిగా
నీకు ఎల్లప్పుడు తొడువుంటాను

R. T. Patel😍😍 #Stars&Me
d15ab3a3045416083759f9ef4ba16e58

R. T. Patel

నాలోని మంచితనాన్ని చేతకాని తనగా తీసుకోవద్దు
నాలోని    ఓపిక   నశిస్తే   నువ్వు   తట్టుకోలేవు
నాలోని   సహనాన్ని   పరిక్షచవద్దు
నాలోని    శాంతమే   నీకు   ప్రశాంతత

R. T. Patel😍😍

d15ab3a3045416083759f9ef4ba16e58

R. T. Patel

కళలోకి వచ్చిన అమ్మాయి కలువది
కలిసిన అమ్మాయి మాట్లాడదు
మాట్లాడిన అమ్మాయి హ్యాండ్ ఇవ్వదు
ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోదు
జీవితాంతం నీతో ఉంటా అని చెప్పిన అమ్మాయి
జీవితమే లేకుంటా చేస్తాది
   
 R. T. Patel😍😍 #backseat
loader
Home
Explore
Events
Notification
Profile