Nojoto: Largest Storytelling Platform

New rosny doctors Quotes, Status, Photo, Video

Find the Latest Status about rosny doctors from top creators only on Nojoto App. Also find trending photos & videos about, rosny doctors.

VADRA KRISHNA

#Doctors

read more
ఏ వ్యాది కూడా అప్పటికప్పుడు
బయటపడదు.ప్రతివ్యక్తీ ఏదో 
ఒక వ్యాదికి సంబంధించిన లక్షణాలతో
బాధపడేవాడే.బయటపడి
బాదించే దాకా ఆ విషయం 
తెలియనే తెలియదు.మనిషికి
తెలియకుండానే వ్యాదులు చోటు
చేసుకుంటాయి.లక్షణాలు
బయటపడ్డాక కానీ తాను వ్యాది 
బారిన పడ్డానని తెలుసుకోలేడు.

©VADRA KRISHNA #Doctors

VADRA KRISHNA

#Doctors

read more
వైద్య శాస్త్రం:-
°°°°°°°°°°°
*రోగికి ముందు దైర్యాన్ని చెబితే అతను జబ్బు
సగం నయమవుతుంది.(సుశ్రుతుడు)

*రోగానికి వ్యతిరేఖంగా,వైద్యుడే కాదు-రోగి
కృషి చేయాలి.(హిప్పోక్రటీస్)

*రోగికి పధ్యమే సగం నయం చేస్తుంది.(చరకుడు)

*ఆరోగ్య భద్రత విషయంలో కేవలం వైద్యనిపుణుల
పైనే ఆధారపడటం మంచిది కాదు-ఎవరి
ఆరోగ్యానికి వారు బాద్యులుకావాలి 
(ఎమిరిటీస్ ఫ్రొఫెసర్)

*ఒక్కసారైనా జబ్బు పడని వైద్యుడు మంచి
వైద్యుడు కాలేడు.(కన్ఫ్యూషియస్)

©VADRA KRISHNA #Doctors
loader
Home
Explore
Events
Notification
Profile