Nojoto: Largest Storytelling Platform

New sravana bhargavi Quotes, Status, Photo, Video

Find the Latest Status about sravana bhargavi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, sravana bhargavi.

    LatestPopularVideo

Upendar M

Thanks for the poke Bhargavi Suggala #quarantine #lockdown #yqbaba #kritikqoutes #beingwithyou #MOBILE

read more
I never get bored of two things 
1. Being with you
2. Staying at home. Thanks for the poke Bhargavi Suggala 
#quarantine #lockdown #yqbaba #kritikqoutes #beingwithyou #mobile

srilatha lion

Bhargavi suggala,Sriharshitha,Giri dodda, Mr.kk, Ravivarmaakula,Thatsalliwrite,Vinaynarani, Saithanmae,Mounikanna,Subashnemana garu Thank u

read more
కన్నీట ఈదు చేప ఎందాకే నీ పరుగు
కడవరకూ కాలం చేయదే కన్నీటిమబ్బు
అలసి ఆగినా,అలుపెరుగక సాగినా
లవణధాటికి నిలువగలవా! 
ఆ సంద్రాన్ని వీడగలవా!  Bhargavi suggala,Sriharshitha,Giri dodda,
Mr.kk, Ravivarmaakula,Thatsalliwrite,Vinaynarani,
Saithanmae,Mounikanna,Subashnemana garu Thank u

srilatha lion

Thank u for ur pokes Bhargavi Suggala chinnu Vinay Narani vinay

read more
నాలోనూ కురుస్తుందీ హోరు వర్షం 
కనిపించని కంటికి వినిపిస్తూ...
వినిపించని చెవులకు కనిపిస్తూ...
నిరుపయోగ వడి
నిరాదర సడి Thank u for ur pokes Bhargavi Suggala chinnu
Vinay Narani vinay

srilatha lion

Vinay,bhargavi chinnu,shravs,laxman Anna,Sony,Shashi,nenunene, Ravi,Giri,Chandhu,Sandhya sissy,adhi thammudu thank u for ur pokes... #నవకెర #నవకెరటం

read more
కనులు తడవనిదే ఆమె పెదవి పెగిలిందీ లేదు
మనసు విరగనిదే తనకు మమత దొరికింది లేదు

తాను ఒంటరవ్వనిదే జంట కుదిరిందీ లేదు 
తనలో సమాధవనిదే మనుగడ సాగింది లేదు

తను చీకటి తాగనిదే ఆకలి తీరింది లేదు
తను చింతను చేరనిదే అడుగు కదిలిందీ లేదు

ఎంత గొప్ప రాతో మరి ఏరికోరి రాసెనేమొ
ఎండుటాకు వలే తాను కొలవబడని రోజె లేదు

ఏదెంతగ వేదించిన మరిచిపోగ వీలు లేదు
మరేదంత సులువుగా లత ఊపిరిని వదల లేదు Vinay,bhargavi chinnu,shravs,laxman Anna,Sony,Shashi,nenunene,
Ravi,Giri,Chandhu,Sandhya sissy,adhi thammudu thank u for ur pokes...

#నవకెర

srilatha lion

Painedho jarugutundi nenithe emchudaledu 🙈😁 Bhargavi Suggala thank u for your poke chinnu...💞 Clicks & Canvas #beautyinmyvision naturel #Sky #naturelover #clicksncanvas #MyCnC #newCnC

read more
       Painedho jarugutundi nenithe emchudaledu 🙈😁 

Bhargavi Suggala thank u for your poke chinnu...💞 

Clicks & Canvas #beautyinmyvision #naturel

srilatha lion

Me from 🖤 Laxman Anna from love n concern earth Prasad goud garu from army n commonsense world Roopa garu from dictionary world Shree from #YourQuoteAndMine #remembertowrite #comefromtheland

read more
       Me from 🖤
Laxman Anna from love n concern earth
Prasad goud garu from army n commonsense world 
Roopa garu from dictionary world
Shree from

srilatha lion

Sai durga Gayatri n Bhargavi Suggala tq for ur pokes.. వరించే వెన్నెలను వలదని అహర్నిశలు అమావాస్యకై పరుగులు పెట్టా. నావరకు అదే వెన్నెల మరి

read more
..... Sai durga Gayatri n
Bhargavi Suggala tq for ur pokes..

వరించే వెన్నెలను వలదని 
అహర్నిశలు అమావాస్యకై పరుగులు పెట్టా. 
నావరకు అదే వెన్నెల మరి

srilatha lion

Sushritha dear sis ❤ Vinay Narani vinay 💜 Bhargavi Suggala chinnu 💚 Shreekanth Shreeram shree 💛 Manohar polimati mano thammudu 💝 charan tej

read more
కారణాలకెందుకంత కసి అని కోపం మదిని తరిమి 
కారుచీకటి కమ్ముతుంటే 
కాలం కడిగిన ముత్యం కావా అని మస్తకం తమాయించి చిరుదీపం వెలిగిస్తుంది

చిచ్చు రగిల్చే నిప్పురవ్వ నీలోనే 
చిచ్చునార్పే నీరు నీలోనే

ఏది నిప్పురవ్వ?
ఏది నీరు అనేది వారి వ్యక్తిగతమే.
 Sushritha dear sis ❤
Vinay Narani vinay 💜
Bhargavi Suggala chinnu 💚
Shreekanth Shreeram shree 💛
Manohar polimati mano  thammudu 💝
charan tej

srilatha lion

Asalu vijethanu empika cheyadam antha kastatharamaina pani inkoti undademo Okarini minchi okaru athyadhbutamga rasaru Chandramouli pavan #నాఛాలెంజ్ #అక్షరకూడిక

read more
నేటి 'నాఛాలెంజ్' విజేత: 👇
        
       🌷 Padma gajavelli garu 🌷

పరమయోగి సదాశివుని
ఫాల నేత్రపు మయూఖజ్వల
బుగ్గి చేసెను పుష్పకేతుని 
రతి వేడెను గౌరిశరణు

           - అక్షరదీపం Asalu vijethanu empika cheyadam antha kastatharamaina pani inkoti undademo 

Okarini minchi okaru athyadhbutamga rasaru 

Chandramouli
pavan

srilatha lion

Bhargavi Suggala chinnu vinay narani vinnu Sai durga Gayatri Bangaru Shreekanth Shreeram Shree Pramod J Pramod ReVolt VictOr Dinesh dinesh #yqbaba #Telugu #teluguquotes #lovequotesbysrilathalion #yqkavi #తీరం #telugukavi #పడవ

read more
నీ తిరస్కారంతో ఆగిపోతుందనుకుంటున్నావ్ గాని      
వారి అంగీకారాన్ని గెలవలేకని తెలిసిన ప్రతీసారి 
నీ గుడ్డి నమ్మకాన్నే ఆశ్రయిస్తున్నావ్ 
లేకపోతే బ్రతకలేవుగా 
నీకు తెలీట్లేదు గాని బ్రతకలేనంటూ 
భారంగా బ్రతుకీడుస్తూనే నువు కూడా బ్రతకనేర్చావ్ 
కన్నీటి వర్షాన్ని దాచిన మేఘంలా 
నువ్ బ్రతకనేర్చినందుకు సంబరపడాలో 
ఒక్కోసారి వర్షించే వీలు కూడ లేక 
లోలోపల రగిలే సెగకి ఆవిరవుతూ 
విగత జీవివవుతున్నావని విచార పడాలో తెలియట్లే
సతమతమే బాగుందిలే 
ఎటూ మొగ్గు చూపనీయక 
రెండు తీరాల్ని తనివితీరా హత్తుకోనీక 
తనని మన్నేలా చేస్తుంది 
రెండు పడవల పై ఒక్కో పాదం మోపి 
ప్రయాణిస్తున్న నావికలా 
తేలేదేక్షణమో?
మునిగేదేక్షణమో? Bhargavi Suggala chinnu
vinay narani vinnu
Sai durga Gayatri Bangaru
Shreekanth Shreeram Shree
Pramod J Pramod 
ReVolt VictOr Dinesh dinesh
loader
Home
Explore
Events
Notification
Profile