Find the Latest Status about bigg boss 7 telugu voting from top creators only on Nojoto App. Also find trending photos & videos about, bigg boss 7 telugu voting.
sai
ట్విస్టులతో ఆరో సీజన్ : ఆరో సీజన్ మంచి ట్విస్టులతో సాగింది. మంచి ఉత్కంఠతను కలిగించింది. గత సీజన్లలో ఎప్పుడూ చూడని, సరికొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి ఈ ఆరో సీజన్‌ను విజయంవంతంగా పూర్తి చేశారు. ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్, వెటకారాలతో షోనూ సాగించారు. ఇక ఆరో సీజన్ ఫినాలే కూడా ట్విస్ట్ తోనే పూర్తైంది. అయితే ఈ ఆరో సీజన్ ఎలిమినేషన్స్, అలాగే కంటెస్టెంట్స్‌కు అన్యాయం జరిగిందన్న విమర్శలు తెగ వచ్చాయి. దీంతో ఆరో సీజన్‌పై కాస్త నెగిటివిటీ వచ్చింది. part 3 ©sai big boss 7 telugu
big boss 7 telugu #News
read moresai
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్ బిగ్ బాస్.. తెలుగులో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్ సూపర్ హిట్ అవ్వడం వల్ల.. నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఓ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తూ షోను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే 6 రెగ్యులర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది మంచి సక్సెస్‌ను అందుకుందీ షో. part 2 ©sai big boss 7 telugu
big boss 7 telugu #News
read more