Find the Latest Status about meetoo and mirza 2007 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, meetoo and mirza 2007.
FUNHUB_BY_FUNCITY!
Mintu Khan Jm
VADRA KRISHNA
कà¥à¤¯à¤¾ लिखूठ*లోకోక్తులు:-ఈలోకోక్తులను ఏదోఒక సందర్భంలో మాటలలో ప్రసంగాలలో వాడుతూ ఉంటారు.వాటి అర్థాలు తెలుసు కుంటే మంచిది. (1) కృషితో నాస్తి దుర్భిక్షం:-కష్టించి పనిచేస్తే కరువు ఉండదు. (2):-అతి సర్వత వర్జయేత్:-ఎప్పుడు అతి పనికి రాదు. (3)అన్నదాత సుఖీభవ:-అన్నదానం చేసినవారు సుఖంగా ఉండాలి. (4)తమసోమా జ్యోతిర్గమయ:-చీకటినుంచి వెలుతురుకి. (5):-ధర్మో రక్షతి రక్షితః:-ధర్మాన్ని నువ్వు కాపాడితే,ధర్మం నిన్ను కాపాడుతుంది. ©VADRA KRISHNA #PoetInYou *ఆంధ్ర ప్రదేశ్ jan 2007/montly book
VADRA KRISHNA
ఆరోగ్య చక్రం:- ------------- భూమి గుండ్రంగా తిరిగినట్టు,మన ఆలోచలూ,జీవనవిధానం మారతాయనడానికి దీన్ని ఉదహరించేదమా?ఎవరైనా జబ్బు పడ్డప్పుడు వివిధ కాలాల్లో వచ్చిన జవాబుల తీరు ఇది... (1)క్రీ.పూ2000:అయ్యో అనారోగ్యమా...ఈ వేరు తిను పోతుంది. (2)క్రీ.శ1000:-ఇది ముమ్మాటికీ ప్రేతాలపనే,దైవాన్ని నమ్ముకో. (3)క్రీ.శ1900:-దైవాలు,ప్రేతాలు బూటకం...ఈమాత్రం వేసుకో. (4)క్రీ.శ 1985:-ఈమాత్రలు వృదా,ఈ యాంటి బయాటిక్స్ వేసుకో. (5)క్రీ.శ2007:-యాంటీ బయాటిక్స్ వద్దు: వేరు మంచిది. ©VADRA KRISHNA 18/4/2007(ఈనాడు మ్యాగజైన్)
Aradhya
When mirza ghalib said Kehte hai jeete hai log umeed pe.. Ek ham ko jeene ki bhi umeed nahi ©Aradhya #mirza ghalib shayari