Nojoto: Largest Storytelling Platform

New jeelakarra bellam Quotes, Status, Photo, Video

Find the Latest Status about jeelakarra bellam from top creators only on Nojoto App. Also find trending photos & videos about, jeelakarra bellam.

    LatestPopularVideo

amaterasu

Cherupalli Sandhya వ్రాసిన #జై_గణేష్ చదివాక ఇది గుర్తొచ్చింది. అప్పట్లొ దసరా సెలవలలొ ఇలా పాడేవారు పిల్లలు ఊరి వీధిలో. maa nanna garu cheppi #teluguvelugu #yqkavi

read more
ఏ దయా మీ దయా మా మీద లేదు,
ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,
దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,
ముప్పావలా అయితే ముట్టేది లేదు,
హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవా...దిగ్విజయీభవా Cherupalli Sandhya వ్రాసిన #జై_గణేష్ చదివాక ఇది గుర్తొచ్చింది. అప్పట్లొ దసరా సెలవలలొ ఇలా పాడేవారు పిల్లలు ఊరి వీధిలో.

maa nanna garu cheppi
loader
Home
Explore
Events
Notification
Profile