Find the Latest Status about good morning hope quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, good morning hope quotes.
Ranga Dega
Romans:14:8 Good morning మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. For whether we live, we live unto the Lord; and whether we die, we die unto the Lord: whether we live therefore, or die, we are the Lord's. church of Christ 27.09.2022 ©Ranga Dega Good morning #Hope
Ranga Dega
క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. Whosoever transgresseth, and abideth not in the doctrine of Christ, hath not God. He that abideth in the doctrine of Christ, he hath both the Father and the Son. 2John 1:9 church of Christ 29.03.2022 ©Ranga Dega Good morning #Hope
Ranga Dega
ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. Love not the world, neither the things that are in the world. If any man love the world, the love of the Father is not in him. 1John 2:15 church of Christ 27.03.2022 ©Ranga Dega Good morning #Hope
sonu kumar babra
good morning all friends family members and social media usar Jai Hind Jai Bharat ©sonu kumar babra #Hope & good morning
Ranga Dega
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు. Whosoever hateth his brother is a murderer: and ye know that no murderer hath eternal life abiding in him. 1John3:15 church of Christ 28.03.2022 ©Ranga Dega Good morning #Hope
Ranga Dega
దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. Looking for and hasting unto the coming of the day of God, wherein the heavens being on fire shall be dissolved, and the elements shall melt with fervent heat? 2Peter 3:12 church of Christ 26.03.2022 ©Ranga Dega Good morning #Hope
Ranga Dega
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. After the same manner also he took the cup, when he had supped, saying, This cup is the new testament in my blood: this do ye, as oft as ye drink it, in remembrance of me. 1Corinthians 11:25 church of Christ 14.11.2021 ©Ranga Dega Good morning #Hope
Good morning #Hope #Mythology
read more