Nojoto: Largest Storytelling Platform

New telugu love poetry images Quotes, Status, Photo, Video

Find the Latest Status about telugu love poetry images from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Rama Krishna

poetry love #Telugu

read more

Sandeep Suddarsi

#ssdp #yqbaba #Telugu love poetry

read more
గోడ చాటు సింగారం
నాకు దొరికే బంగారం
తను కనిపిస్తే సంబరం
నేను అయిపోతా బొంగరం #ssdp #yqbaba #telugu #love #poetry

Sandeep Suddarsi

#ssdp #yqbaba #Telugu love poetry

read more
మోము చూపనంటే
మాటలు పలకనంటే
ముగాపొదా గుండె
చెదరిపోదా ప్రాణం
నువ్వు అంటే నాకు ప్రాణం
చేసిపోకే గుండె భారం #ssdp #yqbaba #telugu #love #poetry

Sandeep Suddarsi

#ssdp #yqbaba #Telugu love poetry

read more
గోడ చాటు సింగారం
నాకు దొరికే బంగారం
తను కనిపిస్తే సంబరం
నేను అయిపోతా బొంగరం #ssdp #yqbaba #telugu #love #poetry

Sandeep Suddarsi

#ssdp #yqbaba #Telugu love poetry

read more
లైన్ వేస్తే వచ్చేది ఆనందం
లవ్ చేస్తే వచ్చేది ప్రమాదం
పెళ్లి చేసుకుంటే వచ్చేది సంతానం
అందుకే లైన్ మాత్రమే వెదమ్
హరి గోవిందా గోవిందా
 #ssdp #yqbaba #telugu #love #poetry

Sandeep Suddarsi

#ssdp #yqbaba #Telugu love poetry

read more
నిన్ను తలవందే
గడవదే రాత్రి
నిన్ను చూడందే
సాగదు నా ఊపిరి #ssdp #yqbaba #telugu #love #poetry

Sandeep Suddarsi

#ssdp #yqbaba #Telugu love poetry

read more
జీవితం అంటే ఇంతేనా
అనుక్షణం వ్యధలేనా
ఫలితం లేని ప్రయత్నాలేనా
గెలుపు లేని పందలేనా
నేను చేరును గెలుపు తీరానా
నీతో ఉన్న మారుక్షణనా #ssdp #yqbaba #telugu #love #poetry

Sandeep Suddarsi

#ssdp #yqbaba #Telugu love poetry

read more
మోము చూపనంటే
మాటలు పలకనంటే
ముగాపొదా గుండె
చెదరిపోదా ప్రాణం
నువ్వు అంటే నాకు ప్రాణం
చేసిపోకే గుండె భారం #ssdp #yqbaba #telugu #love #poetry

Sandeep Suddarsi

#ssdp #yqbaba #Telugu love poetry

read more
నీ కనుల మెరుపులకి
నీ అడుగుల అలజడికి
నీ నవ్వుల సందడికి
నా మది తలుపులకి
కుదిరే ఓ రహస్య వారధి #ssdp #yqbaba #telugu #love #poetry

Sandeep Suddarsi

#ssdp #yqbaba #Telugu love poetry

read more
లైన్ వేస్తే వచ్చేది ఆనందం
లవ్ చేస్తే వచ్చేది ప్రమాదం
పెళ్లి చేసుకుంటే వచ్చేది సంతానం
అందుకే లైన్ మాత్రమే వెదమ్
హరి గోవిందా గోవిందా
 #ssdp #yqbaba #telugu #love #poetry
loader
Home
Explore
Events
Notification
Profile