Find the Latest Status about fb picture comments in telugu 10 from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Usmani's poetry (paapi)
आंखे, ज़ुल्फे, तिरछी निगाहों को, मैं कातिल अंदाज लिखूँ झील सी गहरी आंखो के. . . कह दो तो सारे राज़ लिखू Fabulous beauty ,woww nice ये शब्द बहुत ही छोटे है 🤭 कुछ शब्द हमारे पास मै है 🙂 आप कहो तो आज लिखूँ ISHTIYAQ USMANI (paapi) PAAPIisMAD😊✍ FB comments😊
FB comments😊
read moreDurga Sekhar
తేనెలూరే పెదాలు! చొంగలుకారే కుర్రాళ్ళు!! 🤤🤤🤤 Picture source:Pinterest #yqkavi #telugu
Durga Sekhar
అల్లుకుపోదామని వచ్చాను! నీ కబంధ హస్తాల్లో చిక్కుకు పోయాను!! Picture source:Pinterest #yqkavi #telugu
Durga Sekhar
అమ్మాయి కదా గోరుకు ముస్తాబులు! అమ్మయ్యాక పెడుతుంది గోరు ముద్దలు!! Picture source:Pinterest #yqkavi#telugu
Durga Sekhar
లేనిపోని కోరికలకు పోయాను! నిరాశానిస్పృహలో కూరుకు పోయాను!! Picture source:Pinterest #yqkavi#telugu
Durga Sekhar
మబ్బుల్లోకి పొమ్మంటున్నావా చంద్రుణ్ని! చూసేస్తాడనా నీలోని కాముణ్ని!! Picture source:Pinterest #yqkavi#telugu
Durga Sekhar
పొదిగేసి వదిలేస్తానా! ఆపదలో పొదివిపట్టుకోనా!! Picture source:Pinterest #yqkavi#telugu
Durga Sekhar
ఉప గ్రహం! కొంగ జపం!! Picture source:Pinterest #yqkavi #telugu
Durga Sekhar
పెళ్లి ఫోటోలు కూడా సెల్ఫీలు తీసుకుంటానంటున్నాడా పెళ్ళికొడుకు! సెల్ఫ్ ఎంప్లాయిమెంటోళ్ళం మేమెందుకిక!! -దుర్గా శేఖర్ Picture source:Pinterest #yqkavi #telugu
Durga Sekhar
పొగలు కక్కే టీ పొగాకుతో భేటి పోగౌతూ వారి పిచ్చాపాటి పగలు ఇలా మొదలవడం పరిపాటి 🤣🤣🤣 Picture source:Pinterest #yqkavi #telugu