Find the Latest Status about about bathukamma festival in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, about bathukamma festival in telugu.
srilatha lion
Clicks & Canvas #beautyinmyvision #bathukamma #mycnc #newcnc #clicksncanvas #festival
Bukkaraju Pravalika
Mouni Kanna✍
తెలంగాణ నది తోటలో తారాడె ఎన్నో పూల ధారలు అన్ని రంగుల రంగవల్లికలవోలె అన్ని తలుకుల రాగమాలికలవోలె అన్ని చమక్కుల చంద్రవంకలవోలె ఎన్ని అందాలో.....మన కంటి అందుబాటులో అన్ని అందాలి మన ఇంటి గౌరమ్మ వడినిండా.... పోయిరా.....బతుకమ్మ మళ్లొచ్చే ఏడు మళ్లీ రావమ్మ... మా ఇంటి గౌరమ్మ Clicks & Canvas #beautyinmyvision #bathukamma #mycnc #newcnc #clicksncanvas #festival #YourQuoteAndMine Collaborating with srilatha lion #
gopi kiran
నూతన ప్రారంభానికి ఒక శుభ దినం.. అదృష్టాన్ని, భోగ భాగ్యాలను ప్రసాదించే పర్వదినం.. మీ కుటుంబం సుఖసంతోషాలతో.. సిరిసంపదలతో సుసంపన్నంగా విరజిల్లాలని ఆకాంక్షిస్తూ.. భోగి శుభాకాంక్షలు! ©gopi kiran #Pongal #sankranti #Bhogi #Festival #Telugu #makarsakranti
Narahari Rao
దీపావళి శుభాకాంక్షలు... 💐💐💐🔆🔆🔆🎉🎉🎉 Happy Deepavali... 🔆🔆🔆🔅🔅🔅🎉🎉🎉 #telugu #yqtelugu #deepavali #తెలుగు #దీపావళి #దీపావళిశుభాకాంక్షలు #teluguwritings #festival