Find the Latest Status about disabled child care center from top creators only on Nojoto App. Also find trending photos & videos about, disabled child care center.
Love_for_ever_to_write
आज कल के बच्चो के लिए है... जी लो अभी जिंदगी बचपन है सुहाना, कुछ नही मिलता बड़े होकर..... बस खो जाती है जिंदगी और उम्र भर पैसे कमाना फिर याद आएगा बचपन और कॉलेज का जमाना, फिर नही होगा लौट कर जाना न होगा ओ यार पुराना।। ©Prem_pyare #Child
VADRA KRISHNA
బ్రహ్మశ్రీ పత్రిజీ:- --------------- ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వాన్ని మనం పొందాలి! ఒక చిన్న పిల్లవాడి మనస్సు ఏవిధంగా ఉంటుంది?ఎప్పుడు ఉత్కంఠ భరితంగా!ఎప్పుడూ ఫ్రెష్ గా !ఎప్పుడూ ఉత్సాహ పూరితంగా!ఎప్పుడూ నిర్మలంగా!అంటే మైండ్ అంతా..స్వచ్ఛంగా... ఖాళీగా ఉండాలి! ఓ బాలుని తత్వం,సంపాదించుకోకపోతే ఆబ్రహ్మతత్వం రాజాలదు.ధ్యానం ద్వారానే...ఎప్పుడో చిన్నప్పుడు కోల్పోయిన ఆ భాల్యతత్వం మనకు తిరిగి ప్రసాదించ బడుతుంది. ©VADRA KRISHNA #Child
VADRA KRISHNA
ప్రలోభమే పద్మప్యూహం:- *********************** ఆశ,సమంజసం.దురాశ దుర్మార్గం.దురాశతో మనుషులు రకరకాల వ్యసనాలకు లోనవుతారు.దన సంపాదన అనేది ఒక దుర్భలత్వం.కాటన్,మార్కెట్,బ్రాకెట్,పేకాట,షేర్ మార్కెట్ కొత్తగా ఆన్ లైన్ ఆటలు వంటి ప్రలోభాలకు గురైనవారు ఎప్పటికీ పద్మప్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడు లాగే మిగిలిపోతారు.ఈ అక్షర సత్యానికి కాలదోషం ఉండదు.ఎల్లవేళలా,ఎళ్లకాలాలకీ వర్తిస్తుంది! ©VADRA KRISHNA #Child