Find the Latest Status about 100 telugu vari kosam quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 100 telugu vari kosam quotes.
Vanum Venkatesh
ఏమిటో తెలియని మౌనం నా మాటతో... ఎందుకో తెలియని ధ్యానం నా మనసు.. " నిరీక్షించి ఉంది నా మనసు నాకోసం ©Vanum Venkatesh love quotes#telugustatus #teluguquotes #telugushots #telugulovequotes #telugu #lovequotes #Love
Saraf Veer
ప్రేమించడానికి అర్హత అనవసరం..కానీ ప్రేమించిన తర్వాత ఆ ప్రేమను శాశ్వతంగా నిలుపుకోవడం అత్యవసరం ©Saraf Veer #Love #Telugu #quotes