Find the Latest Status about d-inspiration - life love & soul from top creators only on Nojoto App. Also find trending photos & videos about, d-inspiration - life love & soul.
drjyotiprasad
A true soulmate can enrich your life for good, and make your life beautiful with rich experiences... ©drjyotiprasad #dodil #Life #Soul #Love
vineelasubramanyam
మాటిస్తావా నా సంతోషంలో స్నేహితునిలా, సమస్యల్లో సాయమొచ్చే సోదరునిలా, భయంలో ధైర్యం నింపే నాన్నలా, అలిగి గోలచేస్తే బుజ్జగించే అమ్మలా, ఆటలాడి అల్లరి చేయడానికి నా తోటి పాపలా, నా ప్రతి పొరపాటును సరిచేసే గురువులా, నా ప్రతి అడుగులో నా వెంట నడిచే తోడులా, దుఃఖంలో అక్కున చేర్చుకుని ఓదార్చే వాడిలా, ఆయువు ముగిసే వరకు నా వెన్నంటి ఉండే నీడలా, మరుజన్మకు కూడా నా కోసం పుట్టే ప్రేమలా..... ©vineelasubramanyam #Love #husband #Life #Soul
SAHIL SIDDIQUE
wakt bhi wakt par apna kadar samjha deti hai ..✍️ ©SAHIL SIDDIQUE #Life #Love #Inspiration
Life #Love #Inspiration
read more