Find the Latest Status about telugu picture hindi mai 590 from top creators only on Nojoto App. Also find trending photos & videos.
RAMA Goswami
White ఎవరినైనా ఎక్కువ సమయం ఇచ్చి నప్పుడు ఎదుటి వ్యక్తి ముందు మీ విలువ ఉండదు ఎందుకంటే మీరు ఎంత ఇష్ట పడిన అతని దృష్టి లో మాత్రం మీ ప్రేమ కనిపించదు అతనికి మీరు కేటాయించిన సమయానికి ప్రాముఖ్యత తెలియదు ..... అంత వ్యర్థమే ... ©RAMA Goswami #cg_forest #Nojoto #Life #Life_experience #thought #Thoughts #Love #nojotohindi #Hindi #Telugu
#cg_forest Life #Life_experience #thought Thoughts Love #nojotohindi #Hindi #Telugu #Motivational
read moreRAMA Goswami
White ప్రేమ అనే పదానికి అర్థం , తలచు కుంటే నే సంతోషం గా feel అవ్వుతాం ఎంత దూరం ఉన్నా పర్వాలేదు ఆ సంతోషం తగ్గదు ... మరి ©RAMA Goswami #life_quotes #Nojoto #Telugu #Hindi #nojotohindi #Thoughts #thought #Life #Life_experience #Love
#life_quotes #Telugu #Hindi #nojotohindi Thoughts #thought Life #Life_experience Love #Motivational
read moreRAMA Goswami
White కొంత మంది ఎలా అబద్ధం చెబుతారంటే వాళ్ల ముందు నిజం చెప్పటానికి భయ పడతారు మరి కొందరు... ©RAMA Goswami #Smile #Nojoto #Telugu #Hindi #Thoughts #nojotohindi #thought #Life_experience #Life #Love
#Smile #Telugu #Hindi Thoughts #nojotohindi #thought #Life_experience Life Love #Motivational
read moreRAMA Goswami
White జీవితంలో ముందడుగు వెయ్యాలంటే ముందు వాడిని లాగి మనం ముందుకు వెళ్లడం కాదు కొద్దిగా ప్రక్కన జరిగి పరిగెత్తలి.... ©RAMA Goswami #sad_shayari #Telugu #Nojoto #Hindi #nojotohindi #Thoughts #thought #Life_experience #Life #Love
#sad_shayari #Telugu #Hindi #nojotohindi Thoughts #thought #Life_experience Life Love #Motivational
read moreRAMA Goswami
White మనిషి ఉన్నప్పుడు ఎందుకు విలువను ఇవ్వరు వదిలి పోయినా తరువతనే , అతని మంచి తనం గుర్తుకు వస్తుంది కదా అందరికి ఇదే ప్రతి ఒక్కరి పరిస్థితి ... ఉన్నపుడు తెలుసుకోరు , పోయిన తరువాత తమకు తామే వేధిస్తూ ఉంటారు ...... ©Rama Maheshwari #Buddha_purnima #Telugu #Nojoto #Thoughts #thought #Life_experience #Life #Love #story #Hindi
#Buddha_purnima #Telugu Thoughts #thought #Life_experience Life Love #story #Hindi #Motivational
read moreRAMA Goswami
White ఆశలు , కోరికలు , కలలు అందరికీ ఉంటాయి , కానీ అన్ని నెరవేరవు అదృష్టంలో ఉంటే మాత్రం తప్పకుండా మిమల్ని వెతుకుంటూ వస్తాయి ఆ దేవుడి పై నమ్మకం ఉంచాలి ..... ©Rama Maheshwari #flowers #Nojoto #Telugu #Life #Life_experience #Thoughts #thought #Love #Hindi #nojotohindi
#flowers #Telugu Life #Life_experience Thoughts #thought Love #Hindi #nojotohindi #Motivational
read more