Find the Latest Status about marriage wedding silk sarees from top creators only on Nojoto App. Also find trending photos & videos about, marriage wedding silk sarees.
Sonu Kumar
Silk Blend Sarees #lowpricesaree#bollywoodsaree#Fashion#newfashion#girlssaree #न्यूज़
read morevineelasubramanyam
దిద్దిన తిలకంతో వచ్చేను మోమున పసిడి జిలుగుల కాంతులెన్నో, నుదిటిన బాసికంతో కలిగేను బ్రతుకున బాసటగా నిలిచే బంధానికై అనంతమైన ఆశలెన్నో, కొంగుముడితో మనసున మొదలాయే మైమరిచే ముచ్చటైన ఊసులెన్నో, మూడు ముళ్ళతో దొరికేను ముల్లోకాలను చుట్టేసిన ఆనందాలెన్నో, ఏడు అడుగులతో అనుభూతించేను ఏడు ఖండాలను జయించిన సంబరాలెన్నో, ఒక్కటైన ఆత్మలకి పడేను పెద్దల ఆశీర్వాదపు అక్షితలెన్నో, ©vineelasubramanyam #Marriage #Wedding