Best cryingppl Shayari, Status, Quotes, Stories

Find the Best cryingppl Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

Reddy Awesome

బ్రహ్మ రాసిన రాత,
రాత చూసిన గీత,
గీత గీసిన నేత,
నేత వెతికిన నీడ,
నీడ కలిసిన నింగి,
వెక్కిరించెను కిందకి వంగి,
కపటమెరుగని మనిషి,
కళ్లు మూసిన క్షణమది..
ఒంటరైనా గూడు,
ఒదిగిన మనస్సులు,
కన్నీటి సోకం,
కానరాని లోకం,
మనస్సాక్షిని చంపి,
మౌనంగా నిలబడిపోయిన నిమిషాలవి,
అరిచినా ఆలకించని సమస్యలవి...😌

©Reddy awesome #politics,#publicissues,#cryingppl,#rurallife
Home
Explore
Events
Notification
Profile