Nojoto: Largest Storytelling Platform

Best findingyouinmyheart Shayari, Status, Quotes, Stories

Find the Best findingyouinmyheart Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutquotes on finding the love of your life, quotes about finding the love of your life, true love and loyal friends are two of the hardest things to find, quotes about finding the one true love, true love is hard to find quotes,

  • 1 Followers
  • 1 Stories

Reddy Awesome

వెలుగుల మధ్య చీకటి ఎక్కువ సేపు నిలవలేదు
నీతో నా సాన్నిత్యం లాగా..
ఎవరైనా మధ్య వస్తే తప్ప అర్ధం అవదు..
నీడలా..చీకటి వెలుగును వీడదని,నేను నిన్ను వీడలేనని..
కనబడలేదని చీకటిని,వినబడలేవని మన మాటల్ని వేరుచేయగలమా!..మనుషులు మాత్రమే కలిస్తే అది స్నేహం,మనస్సులు కూడా కలిస్తే అది ప్రేమ..
నా ఆలోచన మైలు దూరంలో వున్న నీకు వినబడుతుంది
నాకై నీ తలంపు నిన్ను నాకు మళ్లీ మళ్లీ గుర్తుచేస్తుంది🥰🥰

©Reddy awesome #Light,#latenights,#lovingbyheart,#findingyouinmyheart

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile