VADRA KRISHNA
మీరు ఓటువేయకపోతే,మీ ఫిర్యాదును వ్యక్తీకరించే అధికారాన్ని కోల్పోయినట్టే. ©VADRA KRISHNA *జార్జ్ కార్లిన్(ప్రసిద్ధ వ్యంగ్య కళాకారుడు)
VADRA KRISHNA
మీలో గనక విసుగు,భయం,కోపం,లాంటివి ఎక్కువ స్థాయిలో గనుక ఉంటే మీ వ్యక్తిత్వం ప్రతికూల ప్రదానమైనదని,మీరు నాశనం వైపు ప్రయాణం చేస్తున్నారని ఇవి సూచిస్తున్నాయి. ©VADRA KRISHNA #ClimbTheSky *యోగి రమేష్ జైన్
VADRA KRISHNA
మన ప్రత్యేక జీవితాలను మాత్రం పరిశీలిస్తే కనిపించేదేమిటి? పుట్టుక నుంచి చచ్చేదాకా నిరంతర ఘర్షణల పరంపర.హత్యలు,హింస,నిరాశా,ఒంటరితనం,భాద,దుఃఖం,ఘర్షణ, ప్రతిదానికి పోటీ జబర్దస్తీ బెదిరింపు,పాశవిక ప్రవర్తన.ఇది మన నిత్య జీవితం.పిసరంత ఆనందం.నిరంతరం వెంటాడే మృత్యుభయం. ©VADRA KRISHNA *జిడ్డు కృష్ణమూర్తి
VADRA KRISHNA
దేశ దేశాల సామెతలు: ********************* ✓నువ్వుగెలు-నేను గెలుస్తా-ఇద్దరం గెలుద్దాం-ఆంగ్ల సామెత ✓రోగానికి రట్టు-కాపురానికి గుట్టు ఉండాలి-తెలుగు ✓దాణా చూపించి గుఱ్ఱాన్ని పరుగెత్తించాలి గాని,దానికి ముందే నోటికందిస్తే అది మొరయించక తప్పదు-ఇంగ్లీషు సామెత ©VADRA KRISHNA #nojoto2020