Find the Best పురాణం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutపురాణం, పురాణం, పురాణంలో, స్థలపురాణం,
VADRA KRISHNA
గుణగణాలన్నవి తయారుగా ఉండవు.అంచెలంచెలుగా వీటిని నిర్మించుకోవలసి ఉంటుంది. ©VADRA KRISHNA #Yaatra *ఎడ్నా లైజర్
#Yaatra *ఎడ్నా లైజర్
read moreVADRA KRISHNA
Ram పరమాత్మ అడిగాడని మనం నైవేద్యం పెడుతున్నామా?అదంతా మనకొరకే.మనం చేసుకుంటున్నాం.ఇతరులకు మనం చేసే సహాయం కూడా అంతే! ©VADRA KRISHNA *పరమాత్మ
*పరమాత్మ
read moreVADRA KRISHNA
వ్యాపారం:- ••••••• చిన్న చిన్న వ్యాపారాలకు మొదట్లో ఎక్కువ డబ్బును పెట్టుబడి పెట్టకూడదు.వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే"బిజినెస్"అభివృద్ధి చేసుకోవాలి. ©VADRA KRISHNA
VADRA KRISHNA
బిక్కులారా(బిక్షువులారా)పురుషులు,స్త్రీలు,గృహస్తులు,సన్యాసులు అందరూ ఈ ఐదు విషయాలను మనసులో ఒప్పించుకోవాలి. 1•ఏదో ఒక రోజున మనకు అనారోగ్యం కలుగు తుంది-దాన్ని నేను తప్పించుకోలేను. 2•ఏదో ఒకరోజున మనకు అనారోగ్యం కలుగుతుంది-ఎంతగా ప్రయత్నించినా దానిని పూర్తిగా నిరోధించలేము. 3•మనిషి ఏదో ఒకరోజునా మరణం తప్పదు.అది ఆపలేనిది!ఎవరైనా ఇతరులకి దిగులెందుకు?మృత్యువు తన తలుపు తట్టినప్పుడు దానిని ఆహ్వానిద్దామా!అని శాంతంగా వైరాగ్యంతో సలహా ఇవ్వవచ్చు. ✓ఈ ఆదేశం అనుసరించడం అంత సులువు కాదు. 4•మనం అబిమాణించేది,ఇష్టపడేది అన్నీ మార్పుకు లోనై నశించి మాయమవుతాయి.దీనిని తప్పించుకోలేం. 5•నా ఆలోచనలు,నా భావనలే నా జీవితంలో రూపు దాల్చాయి.అవి మంచివయినా,చెడ్డవయినా నేను అనుభవించి తీరాలి.! ©VADRA KRISHNA #IndiaLoveNojoto గౌతమ బుద్ధుడు
#IndiaLoveNojoto గౌతమ బుద్ధుడు
read moreVADRA KRISHNA
ఓటు-నోటు:- ~~~~~~~~~ ✓తాగుడుకు బానిసైనవాడు...తాళిని ఓటును కూడా తెగనమ్ముతాడు...! ✓ఒక చెడు వ్యసనానికి అయ్యే ఖర్చుతో ఇద్దరు పిల్లలను పోషించవచ్చు. ✓మధ్యంలోనికి పోయి వివేకాన్ని భయటకు నెట్టేస్తుంది. ✓మద్యం మానవకోటికి శత్రువు-నాగరికత పాలిట శత్రువు. ©VADRA KRISHNA *డాక్టర్: దాశరథి, బెంజిమెన్ ఫ్రాంక్లిన్,ఫ్రాన్సిస్ బెకన్, గాంధీజీ
*డాక్టర్: దాశరథి, బెంజిమెన్ ఫ్రాంక్లిన్,ఫ్రాన్సిస్ బెకన్, గాంధీజీ
read more