Nojoto: Largest Storytelling Platform

Best shivarathri Shayari, Status, Quotes, Stories

Find the Best shivarathri Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutshivarathri quotes, maha shivarathri status videos 0, shivarathri festival 2019, shivarathri 2017 date 390, shivarathri,

  • 2 Followers
  • 2 Stories

vineelasubramanyam

వెలుగు నిచ్చువాడవూ నీవే
 జీవితాలలో
 తిరిగి చీకటిని ఆవహింపజేసేవాడవూ నీవే,
 నీ నీడన బ్రతికే జీవులతో నిత్యం ఆటలాడుతూ,
ఎంత నిశ్చలంగా  ఉన్నావయ్యా?
ఆనందంగా కొనసాగుతున్న  బంధాలన్నీ
ఆయువు ముగించి ఆపేస్తావు,
 దిక్కుతోచని ఆత్మకు నీకు తోడు నేనంటావు 
ఓ ముక్కంటి ఇంత ముచ్చటెంటయ్యా నీకు? 🙏🏻

©vineelasubramanyam #lordshiva #shivarathri

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile