Find the Best నేటిసమాజం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
అజ్ఞాతవాసి
ఉగ్రదాడికి ఉసుగొలుపుతున్నారు మత చిచ్చులు రగుల్చుతున్నారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు మానవత్వాన్ని మంట కలుపుతున్నారు రాజ్యం కోసమా రాచరికం కోసమా అధికారం కోసమా ఆధిపత్యం కోసమా ఈ దారుణల వెనుక ఉన్న దృష్టశక్తులు ఎవరు ఈ దాడులకు అజ్యం పోస్తూన్నవారు ఎవరు నేడు జరుగుతున్న ఈ అల్లర్లకు ఈ అఘాయిత్యాలకు కారణాలు ఏంటో బాధ్యులు ఎవరో.. #yqkavi #teluguquotes #నేటిసమాజం #రాజకీయాలు
నేడు జరుగుతున్న ఈ అల్లర్లకు ఈ అఘాయిత్యాలకు కారణాలు ఏంటో బాధ్యులు ఎవరో.. #yqkavi #teluguquotes #నేటిసమాజం #రాజకీయాలు
read moreఅజ్ఞాతవాసి
తెలిసీ తెలియని మాటలతో అనాలోచిత భావాలతో వివేకం లేని విషయాలతో విమర్శించాలనే ఆలోచనలతో గత సంగతులు తెలియక నేటి పరిస్థితులు అర్థంకాక పోస్టింగులు పెడుతూ వితండ వాదం చేస్తూ ఏదో సాధించామని విర్ర విగుతుంది నేటి యువత #yqkavi #telugu #నాకవిత్వంనాఇష్టం #నేటిసమాజం #నేటిరాజకీయం
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited