Find the Best బుల్లి_నానోలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Mouni Kanna✍
జ్ఞాపకాలే గాయాలకు మంద్దై మాన్పె #మౌనీకన్న_నానోకథలు #నాభావాలు_మౌనీకన్న #నానోలు #బుల్లి_నానోలు #సమస్యాపూరణ98
Mouni Kanna✍
ఆశగా చేరె జలపాతం భువి జలంతో కూడటానికి #మౌనీకన్న_నానోకథలు #నాభావాలు_మౌనీకన్న #నానోలు #బుల్లి_నానోలు #సమస్యాపూరణ98
Mouni Kanna✍
కుసుమాల కేరింతలు కానరాని నా సుకుమారకై #మౌనీకన్న_నానోకథలు #నాభావాలు_మౌనీకన్న #నానోలు #బుల్లి_నానోలు #సమస్యాపూరణ98
Mouni Kanna✍
సంద్రమై కమ్మేసిన కన్నీటి కలలు తేలలేదు తేల్చుకోలేదు... #సమస్యాపూరణ98 #బుల్లి_నానోలు #నడిసముద్రం #తననివాసం #telugu #నివాసం #teluguvelugu #నానోలు Collaborating with srilatha lion
srilatha lion
నడిసముద్రం తన ప్రస్తుత నివాసం తేలలేదు తేల్చుకోలేదు... #సమస్యాపూరణ98 #బుల్లి_నానోలు #నడిసముద్రం #తననివాసం #telugu #నివాసం #teluguvelugu #నానోలు
srilatha lion
మెరిసే వదనం సూరీడి అద్దంలో #సమస్యాపూరణ98 #బుల్లి_నానోలు #నానోలు #telugu #teluguvelugu #సూరీడు #వదనం
Aswartha Lakshmi Mitta
కోమలుకూ మామిడి పండ్లు కావాలి... చాలా ఇష్టం కోమలు/కోగులు కొర్రీ చీమలు మామిడాకులపై ఏర్పర్చుకోను కోగులు నివాసం
Aswartha Lakshmi Mitta
బాల్యం నుండి బ్రదుకు బరువు మోసే చిన్ని పిల్లలు ఎందరో #సమస్యాపూరణ98 #బుల్లి_నానోలు #yqkavi#telugu #YourQuoteAndMine Collaborating with Durga Sekhar Collaborating with Bala Tripura Sundari
Durga Sekhar
ఒడిలో పెరిగాడు గుడిలో వెలిసాడు #సమస్యాపూరణ98 #బుల్లి_నానోలు #yqkavi#telugu Pic source:Pinterest
Durga Sekhar
భారతావనిలో సానపట్టని వజ్రాలు ఎన్నో #సమస్యాపూరణ98 #బుల్లి_నానోలు #yqkavi#telugu