Find the Best మగత Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
srilatha lion
అక్షరవెత ఘోషకిలా మగతలోనే బావుందిలె సురాపాన సొలుగులాటె మనస్సుకిక ఓదార్పులె #మల్లిక #మగత #అక్షరవెత
#మల్లిక #మగత #అక్షరవెత
read moreAnaganagaa
గుండెల్లో యేళ్లుగా రగులుతున్న అగ్నిగుండాన్ని గెలవకుండానే శాంతపరచాలి.గెలుపుమీద ఆశలేకున్నా గర్వంగా సాగించిన పవిత్ర క్రియలన్నిటిని మసి చేయాలి.ఇన్నేళ్ల శ్రమలు,ప్రయత్నాలు,పద్ధతులు మార్చుకుని అసలు ప్రపంచంలో తొలి అడుగు వేయాలి.ఆ ప్రపంచంలో వారుండరు వారికి చెందిన ఏది తారసపడదు.తెలియని ఆనందాలు పలకరిస్తూ ఉంటాయి.నువ్వు లేకపోవడమే ఆనందం అని ఎప్పుడయినా కలగన్నావా? ఇదిగో ఈ నిజాన్ని చూడూ..ఇది కల కాదు అని మనసు పాడుతుంది.రెప్పపాటు వేగంతో వెళ్లి ఆ తలుపులకి తాళం వేసి వచ్చింది తాను మళ్లీ వచ్చి ఈ తలపులని చెరచకూడదని..నిదానంగా తెలుస్తుంది చెరచలేడని.. #మగత
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited