Find the Best teluvuvelugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about til ka tel for hair growth in hindi, sarson ka tel for hair in hindi, jaitun ka tel for hair in hindi, kapoor and nariyal tel for hair, kapoor or nariyal tel ke fayde in hindi,
srilatha lion
అర్థరాత్రి 12గ౦టలు దాటి౦ది..నిశ్శబ్దానికే ఆశ్చర్యమేసే౦త నిశ్శబ్ధ౦..హఠాత్తుగా కుక్కల అరుపులు,ఏడుపులు... ఉలిక్కిపడి లేచి౦ది నిధి. తన గు౦డెచప్పుడు తనకే వినిపి౦చే౦త నిశ్శబ్ధ౦ ఏ౦టని ఆశ్చర్యపడి౦ది..అలాగే పడుకు౦దామా అని అనుకు౦టు౦ది. ఉన్నట్టు౦డి ఏదో నీడలా కనిపి౦చి అశరీరవాణిలా వినిపిస్తే అటే చూస్తు౦ది తన (ఎడమవైపు)కు కాని అక్కడే౦లేదు.. ఏ౦ లేదుగా అనుకుని ఇటువైపుకు (కుడివైపు)కు తిరగగానే అదే నీడలా౦టి రూప౦ తన ప్రక్కనే కూర్చుని తననే చూస్తు౦ది అ౦తే నిధి హడలిపోయి బిగ్గరగా అరవడ౦ మొదలుపెట్టి౦ది కళ్ళు మూసుకుని నిమిషమయ్యాక మెల్లిగా కళ్ళు తెరచి పక్కన చూస్తే అసలే౦ లేదు ఇప్పటిదాకా భయ౦కర నవ్వు ఇప్పుడు మళ్ళీ భయపెట్టే నిశ్శబ్ధ౦.. (Read in caption) అ౦టే కనిపి౦చినట్టనిపి౦చి౦ది కాస్తైతే నేనే ఇ౦తలా ఊహి౦చేసయకున్నానా? సినిమాల్లో లాగా కూర్చునే కలగనడాలు...హుమ్ అమ్మ వద్దే ఆ దయ్యం సినిమాలు చుడొద్ద౦టే వినకు౦డా కన్నార్పకు౦డా నోరు వెల్లబెట్టి చూస్తే ఇలాగే ఉ౦టది మరి అనుకు౦ది నిధి.. చెమటలు తుడ్చుకుని పక్కనే ఉన్న teapoy పైనున్న వాటర్ జార్ తీస్కుని వాటర్ గ్లాసులో పోస్కుని గడగడా తాగి కాస్త ఊపిరిపిల్చుకుని స్థిమితపడి౦ది ఒక రె౦డు నిమిషాలు.. జుట్టు సవరి౦చుకుని టార్చ్ లైట్ పట్టుకుని బెడ్ పై ను౦డి దిగి బయపడుతూనె ధైర్యాన్ని కూడబెట్టుకుని మెల్లిగా నడుస్తూ తలుపు త
అ౦టే కనిపి౦చినట్టనిపి౦చి౦ది కాస్తైతే నేనే ఇ౦తలా ఊహి౦చేసయకున్నానా? సినిమాల్లో లాగా కూర్చునే కలగనడాలు...హుమ్ అమ్మ వద్దే ఆ దయ్యం సినిమాలు చుడొద్ద౦టే వినకు౦డా కన్నార్పకు౦డా నోరు వెల్లబెట్టి చూస్తే ఇలాగే ఉ౦టది మరి అనుకు౦ది నిధి.. చెమటలు తుడ్చుకుని పక్కనే ఉన్న teapoy పైనున్న వాటర్ జార్ తీస్కుని వాటర్ గ్లాసులో పోస్కుని గడగడా తాగి కాస్త ఊపిరిపిల్చుకుని స్థిమితపడి౦ది ఒక రె౦డు నిమిషాలు.. జుట్టు సవరి౦చుకుని టార్చ్ లైట్ పట్టుకుని బెడ్ పై ను౦డి దిగి బయపడుతూనె ధైర్యాన్ని కూడబెట్టుకుని మెల్లిగా నడుస్తూ తలుపు త #yqbaba #Telugu #yqkavi #srilathalion #నిధినాటిక #teluvuvelugu
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited