Nojoto: Largest Storytelling Platform

Best ఆత్మ Shayari, Status, Quotes, Stories

Find the Best ఆత్మ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ గురించి, ఆత్మ సినిమా, ఆత్మ నిర్భర భారత్, ఆత్మ బోధ,

  • 3 Followers
  • 6 Stories
    PopularLatestVideo

srilatha lion

Na fav pic tho unna cinemagraph...🖤 #cinemagraph #yqbaba #yqkavi #ఆత్మ #లీనం #Telugu #teluguvelugu

read more
మచ్చుకైనా మరో హృది మాట వినక
అయ్యాలే ఆరాధనకు నేనో మచ్చుతునక
ఎందుకంటే నీ రాక నా ఆత్మలో లీనం కనుక Na fav pic tho unna cinemagraph...🖤

#cinemagraph #yqbaba #yqkavi #ఆత్మ #లీనం #telugu #teluguvelugu

srilatha lion

Unofficial collab sivaji boddu garuuu #ఆత్మ #పరమాత్మ #మరణం #అపరాధం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu

read more
అచేతన౦గానో చేతన౦గానో
నీ అపరాధాలకు శిక్ష బ్రతికినన్నాళ్ళు 
ఈ జన్మలోనే అనుభవిస్తావ్ ఏదో రూపక౦గా
ఇ౦కేమైనా మిగిలు౦టే ఆ యాతన నీ మృత్యుగడియల్లో సైతం నిన్ననుభవి౦చేలా చేస్తు౦ది
నువ్వు తీరిగ్గా పశ్చాత్తాప పడే క్షణం దొరికితే అతిశయొక్తే.. 
కొ౦డ౦త పాపానికి కనీసం గోర౦తైనా పశ్చాత్తాప పడిన మరుక్షణం మన ఆత్మ పరమాత్మలో ఐక్యము అవుతుంది 
ఆ అద్భుత క్షణమే మరణము.. ఆ అద్భుత క్షణాన యాతనతో కాకుండా ఆత్మస౦తృప్తితో అ౦కితమవాల౦టే బ్రతికున్నపుడు మనిషిలా బ్రతుకు.. 
నీ నీతి,నిజాయితి,నియమాలే నీకు రక్ష.. Unofficial collab sivaji boddu garuuu 

#ఆత్మ #పరమాత్మ #మరణం #అపరాధం
#yqbaba #yqkavi #teluguvelugu #telugu

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ఆత్మ

read more
కనిపించే దేహంలో కనిపించని మనసుంచిన వాడు మహా చమత్కారి
పెరుగుతున్న దేహంలో తరుగుతున్న సొగసుంచిన వాడు మహా చమత్కారి
సత్యన్నే మరిపించే అందాలను, బంధాలను కనుల ముందు ఆరబోసి..
విభవమున్న లో దీపం తెలియలేని దినుసుంచిన వాడు మహా చమత్కారి #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ఆత్మ

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ఆత్మ #నీడ

read more


కాలిపోదు ఆరిపోదు
తడిసిపోదు ఇంకిపోదు
నరకలేము ఛేదించలేము
బంధించలేము బాధించలేము


ఆత్మ
నీడ

"నైనం ఛిన్దన్తి శస్త్రాణి" భ.గీ 02/23 #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ఆత్మ #నీడ

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ఆత్మ #కుండ #philosophy

read more
మృత్తిక ఆధారమైన
అధ్బుతం దాచి ఉంచె
సాధన తీక్షణమైన
విభవం అందివచ్చె


ఘటంలో వెన్న
దేహంలో ఆత్మ #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #ఆత్మ #కుండ #philosophy

చిరంజీవి మాచర్ల.

#ఆత్మ విశ్వాసం #Quote

read more
"అహంకారం"మాట ద్వారా తెలుస్తోంది,"ఆత్మ విశ్వాసం"చేతల ద్వారా తెలుస్తోంది.
అహంకారం ఉన్నవాడు ఒక పని చేయడం గురించి మాటల్లో గొప్పగా చెప్పుకుంటాడు,ఆత్మ విశ్వాసం ఉన్నవాడు ఒక పనిని గొప్పగా చేసి చూపేడుతాడు. #ఆత్మ విశ్వాసం


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile