Find the Best IndiaLoveNojoto Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about times of india epaper, flag of india, president of india, india republic day, india vs australia live score,
VADRA KRISHNA
ఎవల్యూషన్ థియరీ ప్రకారం కూడా మనిషి... కోతికి ప్రతి రూపం కాబట్టి మనం మళ్ళీ వెనక్కి వెళ్లి చెట్లు ఉపకూడదు... కోపమొచ్చినప్పుడు పక్కలు,డొక్కలు,గీరుకోకూడదు.ఆఫీసులో పని తక్కువైందని పక్కవాళ్ళ తలలో పేలుచూడకూడదు. మెత్తగా ఉన్నవాళ్ళ నెత్తినెక్కి తొక్కకూడదు. మనవి కాని చక్కెరకేళీలు కనిపిస్తే వెర్రెత్తిపోకూడదు.చిన్న మాటనో,చూపూనో పట్టుకొని గిల్లి,గిచ్చి,రక్కి,పీకి,లాగి,నొక్కి,నలిపి,ముడేసి మెడకేసుకోకూడదు.ఇవన్నీ చేయకపోతేనే మనిషి...! ©VADRA KRISHNA #IndiaLoveNojoto
Manthan's_kalam
मै देश नहीं मिटने दुंगा भारत देश मेरी शान है। आसाम कि चाय , कश्मीर का केशर , राजस्थान कि दाल-बाटी यह हर किसी को भाती है। सिक्किम के मोमोज , दिल्ली का पेठा पंजाब का पराठा अनेक स्वादों में भारत मेरा महान है। शिवाजी महाराज , महाराणा प्रताप , झांसी की रानी इन शुरवीरों कि शानो से ही इस देश कि शान है। ईतीहास छोडो मेरा भारत देश आज भी महान है। ©Manthan's_kalam #IndiaLoveNojoto #India #nojohindi #Nojoto
#IndiaLoveNojoto #India #nojohindi #मोटिवेशनल
read moreVADRA KRISHNA
వనితల గురించి ప్రముఖుల నిర్వచనలు:- ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ •భార్యంటే గృహలక్ష్మి-మహాభారతం. • భార్యంటే భర్తలో సగం-వాత్స్యాయనుడు. •ఇల్లాలు లేని జీవనం వృధా-భర్తృహరి. •స్త్రీ శక్తి స్వరూపిని అనుకుంటేనే,ఆదాంపత్యం సుఖప్రదం-గాంధీజీ. •వనితను మించిన కళ,మారేది లేదు-షేక్ స్పియర్. •వనిత ప్రేమ సముద్రంలా కనిపించదు-జాన్ మిల్టన్. •ఆమెను ఆమెగా గుర్తించు-,నీ నుంచి కోరేది అదే-బోవి. •నాగరికతను ప్రభావితం చేసేది మహిలే-ఎమర్షన్. ©VADRA KRISHNA #IndiaLoveNojoto
VADRA KRISHNA
బిక్కులారా(బిక్షువులారా)పురుషులు,స్త్రీలు,గృహస్తులు,సన్యాసులు అందరూ ఈ ఐదు విషయాలను మనసులో ఒప్పించుకోవాలి. 1•ఏదో ఒక రోజున మనకు అనారోగ్యం కలుగు తుంది-దాన్ని నేను తప్పించుకోలేను. 2•ఏదో ఒకరోజున మనకు అనారోగ్యం కలుగుతుంది-ఎంతగా ప్రయత్నించినా దానిని పూర్తిగా నిరోధించలేము. 3•మనిషి ఏదో ఒకరోజునా మరణం తప్పదు.అది ఆపలేనిది!ఎవరైనా ఇతరులకి దిగులెందుకు?మృత్యువు తన తలుపు తట్టినప్పుడు దానిని ఆహ్వానిద్దామా!అని శాంతంగా వైరాగ్యంతో సలహా ఇవ్వవచ్చు. ✓ఈ ఆదేశం అనుసరించడం అంత సులువు కాదు. 4•మనం అబిమాణించేది,ఇష్టపడేది అన్నీ మార్పుకు లోనై నశించి మాయమవుతాయి.దీనిని తప్పించుకోలేం. 5•నా ఆలోచనలు,నా భావనలే నా జీవితంలో రూపు దాల్చాయి.అవి మంచివయినా,చెడ్డవయినా నేను అనుభవించి తీరాలి.! ©VADRA KRISHNA #IndiaLoveNojoto గౌతమ బుద్ధుడు
#IndiaLoveNojoto గౌతమ బుద్ధుడు #పురాణం
read moreVADRA KRISHNA
దేశ దేశాల సామెతలు:- ~~~~~~~~~~~~~~~~~~ *తొలిసారి చేసిన పనితోనే ఎవరినైనా ఒప్పించాలి-ఇంగ్లీషు సామెత *ఆస్తి మూరెడు-ఆశ బారెడు-తెలుగు *ఏవ్యాధి అయినా వచ్చాక బాధపడటం కన్నా,రాకముందే జాగ్రత పడటం మేలు-ఇంగ్లీషు *సంతోషాన్ని పంచుకుంటే రెండింతలు అవుతుంది-ఇంగ్లీషు ©VADRA KRISHNA #IndiaLoveNojoto *దేశ దేశాల సామెతలు
#IndiaLoveNojoto *దేశ దేశాల సామెతలు #సస్పెన్స్
read moreAuthor Shivam kumar Mishra
आर्यभट ने शुन्य दिया । पूरे विश्व मे ऊचा नाम किया । ऋषियो कि सौगात । आयूर्वेदा और योगा ने मिलकर काम किया । हर झख्म को मरहम दिया . हम उस देश के वासी है जहाँ तिरंगा लेह राता है । कभी मत झुकना सिखाता है । भरत राजा के नाम प़र इस देश का नाम भारत पड़ा । भगत सिंग कि सौगात कि भारत है आजाद । कितनो ने कुर्बानी दी । तब हमे आजादी मिली । गांधी नेहरूू अम्बेदकर पटेल का है ये देश । गंगा जहा प़र बेहती है । कभी मत रुकना कहती है । जय हिन्द । जय भारत । ©Author Shivam kumar Mishra #IndiaLoveNojoto #Nojoto #Hindi #desh #bharat
#IndiaLoveNojoto #Hindi #Desh #bharat #कविता
read moreKavi Aditya Shukla
जय हिन्द जय भारत ©Kavi Aditya Shukla #IndiaLoveNojoto
Varun Raj Dhalotra
देश मेरे तू शान है मेरी, तिरंगे से पहचान है मेरी, ना तेरा मान कभी गिराऊंगा, बिन वर्दी के भी अपना फर्ज निभाऊंगा, जगाकर अलख़ शिक्षा और मानवता की, माटी का कर्ज चुकाऊंगा...!! ©Varun Raj Dhalotra #IndiaLoveNojoto #India #Nojoto #Poetry
#IndiaLoveNojoto #India Poetry #कविता
read moreThe Aghori
আমি নবীন ভারত বর্ষ আমি নির্ভীক আমি দুর্ধর্ষ আমি শত্রুর চোখে মৃত্য দেখেও করিনা ভয় , আমি চন্দ্র থেকে মঙ্গল আজ করেছি জয় । আমি বিজ্ঞানে দেখায় নতুন দিশা সাহিত্যে নতুন রূপ আজ আমার চর্চায় মুখরিত যেনো এই বিস্বভূপ । আমার মেয়েরা ছুঁয়েছে আকাশ পার হয়েছে মহা সমুদ্র আমরাই হব মহাকাশ একদিন ধরা হবে অতি ক্ষুদ্র । বিশ্ব দরবারে আবার হবে মোদের জয় গান , ফিরিয়ে আনবো আবার হারানো সম্মান । আমি নবীন ভারত বর্ষ আমি নির্ভীক , দুর্ধর্ষ । ©The Aghori #IndiaLoveNojoto