Find the Best అబద్దం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అబదà±à°§à°‚ english translation, అబదà±à°§à°‚ meaning, అబదà±à°§à°‚ images, అబదà±à°§à°‚ చెపà±à°ªà°¿à°¨, అబదà±à°§à°‚ à°•à°¥,
srilatha lion
ఒక్కోసారి కొన్ని అబద్దాల ఖరీదు కొన్ని జీవితాలవ్వొచ్చు! గమనన్నాపిన నీ అబద్దానికి విలువేది? గతిని శాసించిన నీ అబద్దానికి విలువేది? ఎద కాల్చే నీ అబద్దానికి విలువేది? కలత రాసిచ్చిన నీ అబద్దానికి విలువేది? జీవితాన్నే గల్లంతు చేసిన నీ అబద్దానికి విలువేది? త్యాగశీలివో! మోసగాడివో? తెలివిమీరినోడివో! బ్రతకనేర్చినోడివో! లేక ప్రేమికుడనే ప్రేమికుడివో! నీకే బిరుదో నీ అభిమతం... #నువ్వు #విలువేది #జీవితం #అబద్దం #telugu
srilatha lion
అబద్దాన్ని నిజమనుకుని ఆపేక్ష పెంచుకుంటే మోసపోయేది నువ్వే #అబద్దం #ఆపేక్ష #మోసం #telugu
srilatha lion
నవ్వి౦చే అబద్ద౦ కన్నా బాధపెట్టే నిజ౦ మిన్నా... నరకాన్ని చూపి౦చే తోడు కన్నా ప్రశా౦తతను ప౦చే ఒంటరితనం మిన్నా... స౦తోషాన్ని హరి౦చే స౦దడి కన్నా ఆత్మస౦తృప్తి కలిగి౦చే ఏకా౦త౦ ఎ౦తో మిన్నా... #అబద్దం #ఏకాంతం #ఒంటరితనం #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion
Suryasamudra Sasura
అజ్ఞాతవాసి
నేను నీకు అడ్డుకాదు నీ జీవితానికి అడ్డంకు కాదు నువ్వు నా బందివి కాదు నేను నిను బందించేది లేదు నాది అనుమానం కాదు నీపైన వ్యామోహము లేదు నిను ప్రేమించేది అబద్దం కాదు నీకై తపించేది మోసం కాదు #ప్రేమ #అబద్దం #yqkavi #తెలుగుకవి
అజ్ఞాతవాసి
నేను నీకు అడ్డుకాదు నీ జీవితానికి అడ్డంకు కాదు నువ్వు నా బందివి కాదు నేను నిను బందించేది లేదు నాది అనుమానం కాదు నీపైన వ్యామోహము లేదు నిను ప్రేమించేది అబద్దం కాదు నీకై తపించేది మోసం కాదు #ప్రేమ #అబద్దం #yqkavi #తెలుగుకవి
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto