Nojoto: Largest Storytelling Platform

Best SPB Shayari, Status, Quotes, Stories

Find the Best SPB Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 15 Followers
  • 17 Stories

Tanya

Bharathi Gopalakrishnan

80s album #oldsong #SPB #SAD #Love

read more

srilatha lion

మనసు కదిల్తే రాసేవాళ్ళిలా రాస్తారు ఇక ఆ మీడియా వాళ్ళు వేసిందే వేసి పొగిడి నాలుగురోజులు హడావిడీ చేసి ఇంకో కొత్త వార్త వెతుక్కుంటారు.. ఆల్రెడీ ఇంకో కొత్త పాటల ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది కూడా! ఒకటే అన్పిస్తుంది పోతే చేసేదేముండదు గాని బ్రతికినన్నాళ్ళు మనిషిని వాడటమే... ఇతరుల వాడకంలో మన బ్రతుకు తెరువు మనం వెతుక్కోడమే! ఇదేనేమో మనిషుల్ని బ్రతికిస్తూ బ్రతకడం.. నువ్వు బాగ బ్రతికావ్ ఎలా అంటే ఇలా బ్రతకాలిరా అనేంతలా #SPB #spbalu #ఎస్పీబాలు

read more
నీకుటుంబం చాలా పెద్దది
నీగొంతు చేరిన ప్రతీ చెవి నీకుటుంబమే 
ఇంత కుటుంబాన్నింకెవరు సంపాదించుకోరంటే 
అతిశయోక్తి కాదేమో! 
ఇపుడు గాయనీ,గాయకుల్లా చెలామణీ 
అవుతున్న వాళ్ళెందరికో నువు దేవుడివి.
పాడుతాతీయగ ఎంతో మందిని 
ఓ స్థాయిలో నిలబెట్టింది 
నీలాంటి ప్రోద్భలం నిస్వార్ధం ఇక చూడలేము 
చెప్పాలంటే వాళ్ళంత అదృష్టవంతులు 
నీతో మెదిలి,ఆడి,పాడి,గురువుగ చెప్పుకునే 
అదృష్టం ఎంతమందికుంటుంది!
బ్రతికినన్నాళ్ళు సరిగమల్తోనే 
సదా నువ్వన్నావ్
వెళ్తూ వెళ్తూ నువ్వాలపించిన 
సరిగమల్తోనే సెలవంటున్నావ్... మనసు కదిల్తే రాసేవాళ్ళిలా రాస్తారు 
ఇక ఆ మీడియా వాళ్ళు వేసిందే వేసి పొగిడి నాలుగురోజులు హడావిడీ చేసి ఇంకో కొత్త వార్త వెతుక్కుంటారు..
ఆల్రెడీ ఇంకో కొత్త పాటల ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది కూడా!
ఒకటే అన్పిస్తుంది పోతే చేసేదేముండదు గాని బ్రతికినన్నాళ్ళు మనిషిని వాడటమే...
ఇతరుల వాడకంలో మన బ్రతుకు తెరువు మనం వెతుక్కోడమే!
ఇదేనేమో మనిషుల్ని బ్రతికిస్తూ బ్రతకడం..
నువ్వు బాగ బ్రతికావ్ ఎలా అంటే 
ఇలా బ్రతకాలిరా అనేంతలా

gravity quotes

SPB, who has sung over 40,000 songs in 16 languages, most of them as a playback singer in all South Indian languages and in Hindi, has been the recipient of six national awards. #என்_தூலின்_பதிவு #SPB #condolences #Singer #gravity_quotes காற்றை ஆண்ட மாமனிதன்

read more
மூச்சை அவர் கட்டுக்குள் வைத்து
பாடிய மனிதன்
இசையாய் காற்றில் கலந்தார்...


RIP
Mr. S P Balasubrahmanyam

🖤🎼🎶🎤🖤 SPB, who has sung over 40,000 songs in 16 languages, most of them as a playback singer in all South Indian languages and in Hindi, has been the recipient of six national awards.

#என்_தூலின்_பதிவு 
#spb
#condolences
#singer
#gravity_quotes
காற்றை ஆண்ட மாமனிதன்

ARUMUGA SANKAR

#SPB #RIP #Music #இசை

read more
உந்தன்  மூச்சும் 
உந்தன்  பாட்டும் 
அணையா விளக்கே #spb #rip #music #இசை

SHARMA RKD

Revanth Teja

ఆ పల్లవి ఇక మీనోట పలకదు...
ఆ చరణం ఇక మీకంఠంలో ధ్వనించదు..
మీ రూపం ఇక మాకు కనిపించదు...
కాని మీ గానం మాకు వినిపిస్తుంది...
మా గుండెను కదిలిస్తుంది.....
కదిలిస్తూనే ఉంటుంది.

 #ripspb #balasubramanaya #spb

revanth teja

ఆ పల్లవి ఇక మీనోట పలకదు...
ఆ చరణం ఇక మీకంఠంలో ధ్వనించదు..
మీ రూపం ఇక మాకు కనిపించదు...
కాని మీ గానం మాకు వినిపిస్తుంది...
మా గుండెను కదిలిస్తుంది.....
కదిలిస్తూనే ఉంటుంది.

 #ripspb #balasubramanaya #spb

ಕೃಷ್ಣ ಚರಣ

ಸ್ವರ ಬ್ರಹ್ಮ ಎಸ್. ಪಿ. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಮುಕ್ತಿ ಸಿಗಲಿ. ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ. #ಹಾಡುನಿಲ್ಲಿಸಿದಕೋಗಿಲೆ #yqjogi #yqkannada #Collab #collabwithjogi #YourQuoteAndMine Collaborating with YourQuote Jogi #SPB

read more
ಸಪ್ತಸ್ವರದ ಒಂದು ಸ್ವರ ಇಂದಿಗೆ ಅಮರ.... 

#SPB ಸ್ವರ ಬ್ರಹ್ಮ ಎಸ್. ಪಿ. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಮುಕ್ತಿ ಸಿಗಲಿ. ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ. 

#ಹಾಡುನಿಲ್ಲಿಸಿದಕೋಗಿಲೆ #yqjogi #yqkannada #collab #collabwithjogi #YourQuoteAndMine
Collaborating with YourQuote Jogi

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #కోకిల #SPB #spbalasubramaniam #రెక్కలు

read more
ఎంత మధురమో
ఆ కమ్మని గానం
ఎంతెంత చేదో
ఆ గానం లేని కాలం


కోకిల
యస్.పి.బి #వన్నెలయ్య_రెక్కలు #కోకిల #spb #spbalasubramaniam #రెక్కలు
loader
Home
Explore
Events
Notification
Profile