Nojoto: Largest Storytelling Platform

Best సంక్రాంతి Shayari, Status, Quotes, Stories

Find the Best సంక్రాంతి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about సంక్రాంతి సినిమా తెలుగు, సంక్రాంతి సినిమా వెంకటేష్, సంక్రాంతి సినిమా తెలుగులో, సంక్రాంతి సినిమా పాటలు, సంక్రాంతి సినిమా సాంగ్స్,

  • 9 Followers
  • 18 Stories
    PopularLatestVideo

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #సంక్రాంతి

read more
#ప్రహేళిక#సంక్రాంతి లో పాల్గొన్న
మిత్రులందరికీ ధన్యవాదాలు
మిత్రులు venkat surepally
Durga sekar గార్లకు అభినందనలు 💐💐
వారివురూ విజేతలుగా నిలిచారు.
తదుపరి #ప్రహేళిక కొనసాగించవలసి నదిగా
కోరుచున్నాను.
గురువు గారు బొడ్డు శివాజీ గారికి
వందనములు 🙏🙏 #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#సంక్రాంతి

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #సంక్రాంతి

read more
వ్యవసాయం అంటే 
పశుసాయం ఆధారం
పాడి అంటే
గోవు మా లక్ష్మి దయ
ఎద్దు అంటే 
నంది స్వరూపం
పశువులు సంపద 
మనతోనే ఉన్న
పశువులు
మన నేస్తాలు
మూగజీవాలు
కనుమ పండుగ నాడు
కనుమా పశువుల సేవలు
పశు సేవలకు
నమో నమః #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#సంక్రాంతి

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #సంక్రాంతి

read more
ఇలకు దిగి నాడు ఇనుడు
రథం ముగ్గు పై రవి 
సూర్యరథ అయనం
ఆరంభం అంటూ
రంగవల్లి సందేశం 
సూర్య నారాయణ
నమస్కారం 🙏🙏 #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#సంక్రాంతి

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #సంక్రాంతి

read more
        భోగి పళ్ళు
కన్నుల కాంతుల పిల్లలు 
వెన్నుని పోలిన పిల్లలు 
భోగి పళ్ళు పోయరమ్మ ::
అరనవ్వుల పిల్లల కు 
అర్కఫలములు ....
చిరునవ్వుల మొలకలకు
చెరకు ముక్కలు  
అల్లరి చేసే బిడ్డలకు
గలగల చిల్లరలు 
గునగున పరుగుల పాపలకు
అనపకాయల అన్ని అన్ని
కలిపి కలిసి పోయరమ్మ 
భోగి పళ్ళు పోయరమ్మ ::
బుడి బుడి నడకల బాబులు
పకపక నవ్వుల పాపలు 
పడునేమో దృష్టి తగిలేను దృష్టి #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#సంక్రాంతి

Aswartha Lakshmi Mitta

వస్తున్నాయొస్తున్నాయ్ సూర్య నారాయణ రథచక్రాలు వస్తున్నాయి ఉత్తరాయణ పుణ్యకాలం లో చైతన్య కిరణాల ప్రభలతో ఎండల గంటనుమ్రోగిస్తూ వెలుగుల పథంలోముందుకు వస్తున్నాయొస్తున్నాయ్ #సంక్రాంతి #ప్రహేళిక #వైక్యూకవి #భావసుమాలు

read more
వస్తున్నాయొస్తున్నాయ్ 
సూర్య నారాయణ 
రథచక్రాలు వస్తున్నాయి
ఉత్తరాయణ పుణ్యకాలం లో




చైతన్య కిరణాల 
ప్రభలతో
ఎండల గంటను
 మ్రోగిస్తూ
వెలుగుల పథంలో
 ముందుకు
వస్తున్నా
యొస్తున్నాయ్  వస్తున్నాయొస్తున్నాయ్ 
సూర్య నారాయణ 
రథచక్రాలు వస్తున్నాయి
ఉత్తరాయణ పుణ్యకాలం లో
చైతన్య కిరణాల ప్రభలతో
ఎండల గంటనుమ్రోగిస్తూ
వెలుగుల పథంలోముందుకు
వస్తున్నాయొస్తున్నాయ్

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #సంక్రాంతి

read more
చలి పులిని తరిమే భోగి మంటలు 
చేదు జ్ఞాపకాలు కాల్చే భోగి మంటలు 
పొంగళ్ళు పొంగే భోగి కుండలు
పిల్లల తలలపై జారే భోగి పళ్ళు 

భోగి పండుగ శుభాకాంక్షలు 💐💐 #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#సంక్రాంతి

Aswartha Lakshmi Mitta

గాలి పటాలతో పిల్లల పండుగ పితృదేవతల స్మృతి లో పెద్దల రంగవల్లులతో యువతుల పిండివంటలతో ఇంతుల పాడి పశువుల పండుగ సిరి పంటల పండుగ బంతిపూలతో పండుగ చెరకు గడల చెరకులా #సంక్రాంతి #ప్రహేళిక #వైక్యూకవి #భావసుమాలు

read more
గాలి పటాలతో పిల్లల పండుగ
పితృదేవతల స్మృతి లో పెద్దల 
రంగవల్లులతో యువతుల 
పిండివంటలతో ఇంతుల 
పాడి పశువుల పండుగ
సిరి పంటల పండుగ
బంతిపూలతో పండుగ 
చెరకు గడల చెరకులా
తియ్యని పెద్ద పండుగ
సంక్రాంతి పండుగ  గాలి పటాలతో పిల్లల పండుగ
పితృదేవతల స్మృతి లో పెద్దల 
రంగవల్లులతో యువతుల 
పిండివంటలతో ఇంతుల 
పాడి పశువుల పండుగ
సిరి పంటల పండుగ
బంతిపూలతో పండుగ 
చెరకు గడల చెరకులా

Narahari Rao

#తెలుగు #తెలుగువెలుగు #సంక్రాంతి #పండుగ #Telugu #teluguvelugu #yqtelugu #yqteluguvelugu

read more
సంక్రాంతి లక్ష్మికి స్వాగతం... 
💐💐💐💐💐💐💐💐💐

ప్రతి ఇంటి ముంగిట 
సిరులను కురిపించి 
సకలజనులందరూ 
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో 
వర్ధిల్లాలని కోరుకుంటూ 
అందరికీ 
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు... 
🌾🌾🌾🌿🌿🌿🍃🍃🍃
🌸🌸🌸🌺🌺🌺🏵🏵🏵 #తెలుగు #తెలుగువెలుగు #సంక్రాంతి #పండుగ #telugu #teluguvelugu #yqtelugu #yqteluguvelugu

Durga Sekhar

Pic source:Pinterest #ప్రహేళిక #సంక్రాంతి #రుబాయిలు #yqkavi#Telugu

read more








కోడిపందాల రక్తంచూడని  సంకురాతిరే నాకుకావాలి
జల్లికట్టులో హింసాకాండ లేనిజాతరే నాకుకావాలి
రైతుమోములో చిరునగవేగా సంక్రాంతికో నిర్వచనముకద
పండగకట్నం పీడించలేని అల్లుడుకూతురె నాకుకావాలి
-దుర్గా శేఖర్(తగరపువలస)





 Pic source:Pinterest 
#ప్రహేళిక 
#సంక్రాంతి
#రుబాయిలు
#yqkavi#telugu

Revanth Teja

#సంక్రాంతి #సంక్రాంతివేళ #sankrantiwish #Pongal #farmers #భోగి #కనుమ

read more
సంక్రాంతి పండుగ.....
"జరుపుకునేటప్పుడు చెప్పలేనంత ఆనందాన్ని,
జరుపుకున్నాక వచ్చే ఏడాది వరకు సరిపడిన జ్ఞాపకాలను ఇస్తుంది."

బ్రతుకు భారాలను బూడిద చేసే భోగిగా,
సంపూర్ణమైన ఆయురారోగ్యాలను ఇచ్చే సంక్రాంతిగా,
కలతలను దూరం చేసి కలలకు దగ్గర చేసే కనుమగా 
ఈ సారి సంక్రాంతి పండుగ జరగాలని కోరుకుంటూ,
సంక్రాంతి శుభాకాంక్షలు. #సంక్రాంతి #సంక్రాంతివేళ #sankrantiwish #pongal #farmers #భోగి #కనుమ
loader
Home
Explore
Events
Notification
Profile