Nojoto: Largest Storytelling Platform

Best విలువలు Shayari, Status, Quotes, Stories

Find the Best విలువలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about విలువలు అంటే ఏమిటి, విలువలు ప్రాజెక్టు పైన, విలువలు కవితలు, విలువలు రకాలు, విలువలు వీడియో,

  • 5 Followers
  • 11 Stories
    PopularLatestVideo

srilatha lion

#విలువలు #అశాంతి #బంధాలు #Telugu #teluguvelugu #yqkavi

read more
విలువలు మరిచి, అశాంతికి ఆజ్యం పోసి
పైసా ముచ్చట్ల‌ పారిపోతూ
పెత్తనానికొచ్చేసరికి కలిసే బంధాలకి ఏ పేరుని నిర్ణయించాలన్నా అక్షరాలకు అవమానమే! #విలువలు #అశాంతి #బంధాలు #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

#పైసా #విలువలు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu life #philosophy

read more
పైసాతో పడిపోయే విలువలని తెలిసీ పరుగులు
మమకారానికి పైసా రుచి తెలీక కాబోలు #పైసా #విలువలు #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#life #philosophy

srilatha lion

#yqbaba #yqkavi #విలువలు #Telugu #eluguvelugu #lovequotesbysrilathalion #sltelugu #ప్రేమ

read more
నిజమే ప్రేమకి రె౦డు మనుసులు 
పెళ్ళికి రె౦డు కుటు౦బాలు 
ఆ బ౦ధనవలయ౦లో చిక్కిన ప్రియసఖిసఖులు బ౦ధాలని కాపాడుకునే ప్రయత్న౦లో వారి వారి 
ఆ౦క్షల అలల ఝరిలో 
కా౦క్షల పల్లకి కొట్టుకుపోతుంది
ఆ పల్లకిలో మగువ కోటి వర్ణాల ఊసులు అ౦తర్ధానమవుతున్నాయి
నయన౦ కన్నీటి చెరసాలలో బ౦ధి౦చబడుతు౦ది
కునుకు లేని రేయిపగళ్ళు అన్నపానీయాలవుతున్నాయి
ప్రతి మది పాద౦ కి౦ద గులాబీ రేకులా నలిగిపోతు౦ది
నాకలోకమే నయనపు ప్రతి దృశ్యాన నర్తి౦చబడుతు౦ది
వీలైతే తల్లిదండ్రులు పిల్లల మనసులు, పిల్లలు తల్లిదండ్రుల విలువలు మకుటమైనా పరువులు అర్ధం చేసుకుని మదిమదనానికి అల్ల౦త దూరంలో కాకు౦డా అధిక దురాన ఉ౦డాలని కోరుకు౦టున్నా...

 

 #yqbaba #yqkavi #విలువలు #telugu #eluguvelugu #lovequotesbysrilathalion #sltelugu #ప్రేమ

Revanth Teja

#విలువ #విలువలు #జీవితం #గుర్తింపు #మనిషి

read more
"నీ విలువేంటో చెప్పాల్సి వచ్చినచోట 
నీకు విలువ లేనట్టే"
 #విలువ #విలువలు #జీవితం #గుర్తింపు #మనిషి

revanth teja

#విలువ #విలువలు #జీవితం #గుర్తింపు #మనిషి

read more
"నీ విలువేంటో చెప్పాల్సి వచ్చినచోట 
నీకు విలువ లేనట్టే"
 #విలువ #విలువలు #జీవితం #గుర్తింపు #మనిషి

అజ్ఞాతవాసి

#ధనం #విలువలు #నీతులు #yqkavi #తెలుగుకవి

read more
వ్యామోహంతో కూడిన ప్రేమలు 
అవసరాలతో నిండిన అభిమానాలు
ధనంతో వచ్చే మర్యాదలు 
ధనం లేకుంటే దగ్గరికి రాని బంధువులు   
విలువలు లేని వ్యక్తులు 
నీతులు పాటించని వక్తలు   #ధనం #విలువలు #నీతులు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#విలువలు #విద్య #yqkavi #తెలుగుకవి

read more
విలువలు లేని విద్యలు 
విజ్ఞానం లేని చదువులు 
అజ్ఞానంతో మూసుకున్న కన్నులు
సిఫార్సులతో వచ్చిన ఉద్యోగాలు 
ఇవే నేటి పరిస్థితులు #విలువలు #విద్య #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#విలువలు #సాయం #yqkavi #తెలుగుకవి

read more
విలువలు తెలియని వ్యక్తులు 
గొప్పలు చెప్పే వక్తలు
సాయం చెయ్యని మనుషులు 
మనల్ని పాలించే నాయకులు  #విలువలు #సాయం #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#ధనం #విలువలు #నీతులు #yqkavi #తెలుగుకవి

read more
వ్యామోహంతో కూడిన ప్రేమలు 
అవసరాలతో నిండిన అభిమానాలు
ధనంతో వచ్చే మర్యాదలు 
ధనం లేకుంటే దగ్గరికి రాని బంధువులు   
విలువలు లేని వ్యక్తులు 
నీతులు పాటించని వక్తలు   #ధనం #విలువలు #నీతులు #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

#విలువలు #విద్య #yqkavi #తెలుగుకవి

read more
విలువలు లేని విద్యలు 
విజ్ఞానం లేని చదువులు 
అజ్ఞానంతో మూసుకున్న కన్నులు
సిఫార్సులతో వచ్చిన ఉద్యోగాలు 
ఇవే నేటి పరిస్థితులు #విలువలు #విద్య #yqkavi #తెలుగుకవి
loader
Home
Explore
Events
Notification
Profile