Find the Best చులకన Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about à°šà±à°²à°•à°¨ meaning in english, à°šà±à°²à°•à°¨ quotes, à°šà±à°²à°•à°¨ చేసి, à°šà±à°²à°•à°¨ చేయడం, à°šà±à°²à°•à°¨ à°à°¾à°µà°‚,
srilatha lion
మరణానికి మనుషులు చులకన పరిగెడితే వెంటాడుతుంది పట్టుకోమంటే పరిగెడుతుంది #మరణం #మనుషులు #చులకన #telugu
srilatha lion
ఎంత పంచుకుంటే అంత చులకన మదిగోడు పంచుకుని మనసు తేలిక పరుచుకుంటున్నామనుకుంటామే గాని ఎంత పంచుకుంటే అంత చులకనవుతామని తెలుసుకోలేకపోతాం చులకనయేదాక #చులకన #మదిగోడు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion
అజ్ఞాతవాసి
ఎందుకో చులకన నిజాలు మాట్లాడిన న్యాయం వైపు నిలబడిన అన్యాయానికి ఎదురు తిరిగిన అధర్మాన్ని ప్రశ్నించిన నిజాయితీగా బ్రతికిన నలుగురికి మంచి చేసిన నవ్వుతూ పలకరించిన #చులకన #yqkavi #తెలుగుకవి
అజ్ఞాతవాసి
ప్రశ్నించే వాళ్లు అనేకం చులకనగా చూసేవాళ్ళు అనంతం ఓటమిని చూసి నవ్వే వాళ్ళు అధికం ప్రయత్నాన్ని అడ్డుకునేవారు అత్యధికం #చులకన #ఓటమి #yqkavi #తెలుగుకవి
అజ్ఞాతవాసి
ఓర్వలేని తనం నీది ఓర్చుకోలేని గుణం నీది దిగజారే తత్వం నీది చులకన చేసే ఆలోచన నీది #చులకన #yqkavi #తెలుగుకవి

About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto