Nojoto: Largest Storytelling Platform

Best నిరాశ Shayari, Status, Quotes, Stories

Find the Best నిరాశ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నిరాశ meaning in english, నిరాశ ఏ సంధి, నిరాశ కవితలు, నిరాశ, నిరాశతో,

  • 1 Followers
  • 3 Stories
    PopularLatestVideo

srilatha lion

#మనఃశ్శాంతి #అనుకోనిఅతిథి #విరక్తి #Telugu #teluguvelugu #yqkavi #నిరాశ

read more
మనఃశ్శాంతి కరువైనపుడు 
నిరాశ,నిస్పృహలతో వచ్చే 
అనుకోని అతిథే విరక్తి... #మనఃశ్శాంతి #అనుకోనిఅతిథి #విరక్తి #telugu #teluguvelugu #yqkavi #నిరాశ

srilatha lion

#నిరాశ #అర్హత #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
అనుభవించాలన్న ఆశను పెంచి పోషించే ముందు
తగు అర్హులమా కాదా అని ఒకటికి పదిసార్లు 
విశ్లేషించుకుంటే ఏ నిరాశ దరిచేరదు #నిరాశ #అర్హత #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

srilatha lion

ఎక్కువ ఆశించడం మొదలుపెడితే నిరాశే మనల్ని పలకరించేది.. #ఆశ #నిరాశ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #lovequotesbysrilathalion

read more
ఆశించడం అసలైతే
నిరాశ కొసరు లాంటిది ఎక్కువ ఆశించడం మొదలుపెడితే నిరాశే మనల్ని పలకరించేది..

#ఆశ #నిరాశ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile