Nojoto: Largest Storytelling Platform

Best గురువు Shayari, Status, Quotes, Stories

Find the Best గురువు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutగురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు, గురువు మీద పద్యాలు, గురువు లఘువులు, గురువు జ్యోతిషం, గురువు గొప్పతనం,

  • 5 Followers
  • 16 Stories

అజ్ఞాతవాసి

#గురువు #గురుపూర్ణిమ #yqkavi #తెలుగుకవి

read more
విద్య నేర్పుతూ 
విలువైన మాటలు చెబుతూ 
అజ్ఞానాన్ని చెరుపుతూ 
విజ్ఞానాన్ని అందిస్తూ 
తప్పటడుగులును సరిచేస్తూ 
జీవితం విలువ తెలియజేస్తూ 
సన్మార్గంలో నడిపిస్తూ 
గొప్ప స్థాయికి చేరాలా చేస్తున్న
ప్రతి గురువుకి గురు పూర్ణిమ శుభాకాంక్షలు  #గురువు #గురుపూర్ణిమ #yqkavi #తెలుగుకవి

అజ్ఞాతవాసి

గురుపౌర్ణమి సందర్భంగా గురువులందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు 🙏 #గురువు #Collab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
గతాన్ని చెబుతూ
వర్తమానాన్ని వివరిస్తూ 
భవిష్యత్తును అందిస్తూ 
మన విజయంలో తోడు నిలుస్తూ 
మంచి జీవితాన్ని అందిస్తాడు గురుపౌర్ణమి సందర్భంగా గురువులందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు 🙏
#గురువు #collab #yqkavi #telugu
    #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile