Nojoto: Largest Storytelling Platform

Best భాష Shayari, Status, Quotes, Stories

Find the Best భాష Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about భాష అంటే ఏమిటి, భాష తెలుగు సినిమా, భాష వికృతి పదం, భాష లక్షణాలు, భాష ట్రైలర్,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

srilatha lion

బహుశా నా కలానికి తెలిసింది కూడా ఇదొకటే! #భాష #ఘోష #భావం #నినుచేరాలి #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
భాషేదైనా ఘోషొకటే
కవితేదైనా భావమొకటే
భావమేదైనా నిను చేరాలన్న కోరికొకటే... బహుశా నా కలానికి తెలిసింది కూడా ఇదొకటే!

#భాష #ఘోష #భావం #నినుచేరాలి #yqbaba #yqkavi #telugu #teluguvelugu

Suryasamudra Sasura

నీ #గురించిన #చిన్న చిన్న #విషయాలను #గుర్తు చేసుకుంటూ నా #ప్రేమ #భాష #అశ్వనిసూర్యSasura #కవిత్వం

read more
mute video

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #భాష #తెలుగు

read more


తెలుగు అమ్మాయి
తెలివి చాల...
ఇంగ్లిషు వన్నెలతో
రెడీ ఐంది బాల..


అక్షరమాల వేసుకోవడం
మరిచిపోయింది! #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #భాష #తెలుగు

అజ్ఞాతవాసి

#తెలుగు #భాష #yqkavi #తెలుగుకవి మాతృభాషపై మమకారం చచ్చిపోయింది పర భాష పై మోజు పెరిగిపోయింది..

read more
ఇంగ్లీష్ మీడియం అంటూ సంబరపడుతున్నారు
ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు అంటూ ఆనందపడుతున్నారు 
మాతృ భాషను చదవలేక పోతున్నారు 
మాతృభాషలో మాట్లాడలేకపోతున్నారు 
అమ్మ లాంటి భాషను దూరం చేస్తున్నారు 
పర భాషపై మోజు పెంచుకుంటున్నారు 
అది అవసరం మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నారు 
ఇది మన బంధం అని మర్చిపోతున్నారు #తెలుగు #భాష #yqkavi #తెలుగుకవి మాతృభాషపై మమకారం చచ్చిపోయింది పర భాష పై మోజు పెరిగిపోయింది..

అజ్ఞాతవాసి

#తెలుగు #భాష #yqkavi #తెలుగుకవి మాతృభాషపై మమకారం చచ్చిపోయింది పర భాష పై మోజు పెరిగిపోయింది..

read more
ఇంగ్లీష్ మీడియం అంటూ సంబరపడుతున్నారు
ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు అంటూ ఆనందపడుతున్నారు 
మాతృ భాషను చదవలేక పోతున్నారు 
మాతృభాషలో మాట్లాడలేకపోతున్నారు 
అమ్మ లాంటి భాషను దూరం చేస్తున్నారు 
పర భాషపై మోజు పెంచుకుంటున్నారు 
అది అవసరం మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నారు 
ఇది మన బంధం అని మర్చిపోతున్నారు #తెలుగు #భాష #yqkavi #తెలుగుకవి మాతృభాషపై మమకారం చచ్చిపోయింది పర భాష పై మోజు పెరిగిపోయింది..


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile